Faria Abdullah (Source: Instragram)
ఫరియా అబ్దుల్లా.. ఆరడుగుల ఈ ముద్దుగుమ్మ అందానికి ఫిదా అవ్వని వారు ఉండరు అనడంలో సందేహం లేదు. ముఖ్యంగా ప్రభాస్, మహేష్ బాబు లాంటి స్టార్ హీరోలు సైతం ఈమె హైట్ చూసి ఆశ్చర్యపోయారు అని చెప్పవచ్చు.
Faria Abdullah (Source: Instragram)
జాతిరత్నాలు సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులను పలకరించిన ఈమె ఇందులో చిట్టి అనే అమాయకపు పాత్రలో నటించి అందరినీ కడుపుబ్బా నవ్వించింది.
Faria Abdullah (Source: Instragram)
తన నటనతోనే కాదు అందంతో కూడా ఆకట్టుకున్న ఈమె.. బంగార్రాజు చిత్రంలో స్పెషల్ సాంగ్ చేసి అలరించిన విషయం తెలిసిందే.
Faria Abdullah (Source: Instragram)
ముఖ్యంగా తనకు హీరోయిన్ గా కంటే లేడీ కొరియోగ్రాఫర్ గా పేరు తెచ్చుకోవాలని ఉంది అంటూ చెప్పిన ఈమె.. అవకాశం వస్తే అల్లు అర్జున్, రామ్ చరణ్ చిత్రాలకు కొరియోగ్రఫీ అందిస్తానని కూడా తెలిపింది.
Faria Abdullah (Source: Instragram)
ప్రస్తుతం పలు డాన్స్ షోలకు జడ్జిగా వ్యవహరిస్తున్న ఫరియా అబ్దుల్లా.. ఇటు సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటూ అభిమానులను ఆకట్టుకుంటుంది.
Faria Abdullah (Source: Instragram)
అందులో భాగంగానే తాజాగా గ్రీన్ కలర్ మినీ స్కర్ట్ ధరించిన ఫరియా అబ్దుల్లా.. కొబ్బరి చెట్టు చాటున ఫోటోలకు ఫోజులిచ్చింది. ఎద అందాలతో పాటు థైస్ అందాలను కూడా హైలెట్ చేస్తూ షేర్ చేసిన ఈ ఫోటోలు అభిమానులకు చెమటలు పట్టిస్తున్నాయని చెప్పవచ్చు.