Faria Abdullah (Source: Instragram)
ఫరియా అబ్దుల్లా.. ప్రముఖ హీరోయిన్ గా పేరు సొంతం చేసుకున్న ఈ ముద్దుగుమ్మ.. జాతిరత్నాలు సినిమాతో తనను తాను ప్రూవ్ చేసుకుంది.
Faria Abdullah (Source: Instragram)
మొదటి సినిమాతోనే అందరి దృష్టిని ఆకట్టుకుంది. కానీ ఈమె హైట్ ఈమెకు శాపంగా మారింది అని చెప్పవచ్చు
Faria Abdullah (Source: Instragram)
ఇకపోతే హీరోయిన్ గా అవకాశాలు రాకపోవడంతో అప్పుడప్పుడు స్పెషల్ సాంగ్ లలో డాన్స్ చేస్తున్న ఈమె.. పలు షోలకు జడ్జిగా కూడా వ్యవహరిస్తోంది.
Faria Abdullah (Source: Instragram)
ఇదిలా ఉండగా తాజాగా సోషల్ మీడియాలో కొన్ని ఫోటోలు షేర్ చేయగా.. అందులో వైట్ కలర్ ఫ్రాక్ లో దేవకన్యను తలపిస్తోంది అని నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు.
Faria Abdullah (Source: Instragram)
ఇంత అందం, హీరోయిన్ మెటీరియల్ అయినా.. పాపం హైట్ కారణంగా అవకాశాలు రావట్లేదేమో అంటూ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
Faria Abdullah (Source: Instragram)
ఏది ఏమైనా ఫరియా అబ్దుల్లా షేర్ చేసిన ఈ ఫోటోలు మాత్రం ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారుతున్నాయి.