Faria Abdullah (Source: Instragram)
ఫరియా అబ్దుల్లా.. అందానికి తగ్గ అందం...అంతకుమించి హైట్.. ఒక హీరోయిన్ కి ఉండాల్సిన అన్ని లక్షణాలు ఉన్నా.. హీరోయిన్గా మాత్రం అవకాశాలు తలుపు తట్టడం లేదు.
Faria Abdullah (Source: Instragram)
కారణం ఆమె హైటే అని చెప్పాలి. ఈమె సరసన ప్రభాస్ తప్ప.. ఇంకొక హీరో పక్కన ఈమె నటించినా.. అంతగా వర్కౌట్ కాదని చెప్పవచ్చు.
Faria Abdullah (Source: Instragram)
ఇకపోతే జాతి రత్నాలు సినిమా ద్వారా లైమ్ లైట్ లోకి వచ్చిన ఈ ముద్దుగుమ్మ.. అక్కడ తన కామెడీతో ప్రేక్షకులను ఆకట్టుకుంది.
Faria Abdullah (Source: Instragram)
బంగార్రాజు సినిమాలో ఐటెం నెంబర్లో చిందేసిన ఈ ముద్దుగుమ్మ.. ఇప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ గ్లామర్ వొలకబోస్తూ అలరిస్తోంది.
Faria Abdullah (Source: Instragram)
మరొకవైపు ఆహా ఓటీటీ వేదికగా ప్రసారమవుతున్న ఒక డాన్స్ షో కి జడ్జిగా వ్యవహరిస్తున్న ఈమె.. అందులో భాగంగానే రోజు కొక ఫోటో షేర్ చేస్తూ అలరిస్తోంది.
Faria Abdullah (Source: Instragram)
ఇక తాజాగా ట్రెండీ అవుట్ ఫిట్ లో అందాలు ఆరబోస్తూ.. బస్ డ్రైవర్ గా మారి కుర్రకారుకు నిద్ర లేకుండా చేస్తుంది. ఈమె ఫోటోలు చూసిన నెటిజన్స్ ఎక్కడికమ్మా పయనం అంటూ కామెంట్లు చేస్తున్నారు.