
Faria Abdullah (Source: Instragram)
ఫరియా అబ్దుల్లా.. జాతిరత్నాలు సినిమాతో సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ.. అతి తక్కువ సమయంలోనే మంచి పాపులారిటీ సొంతం చేసుకుంది.

Faria Abdullah (Source: Instragram)
ఇందులో చిట్టి అనే పాత్రతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈమెకు వరుసగా అవకాశాలు వస్తాయనుకున్నారు కానీ ఈమె హైటుకు తగ్గట్టు హీరో దొరకకపోవడంతోనే అవకాశాలు కూడా రాలేదనే కామెంట్లు ఎప్పటికప్పుడు వినిపిస్తూ ఉంటాయి.

Faria Abdullah (Source: Instragram)
ఇదిలా ఉండగా పలు చిత్రాలలో స్పెషల్ సాంగ్ లతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న ఫరియా అబ్దుల్లా ఈ మధ్యకాలంలో టీవీ షోలలో కూడా పాల్గొంటూ జడ్జిగా వ్యవహరిస్తోంది.

Faria Abdullah (Source: Instragram)
ఇక సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటూ ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్న ఈమె.. తాజాగా మరోసారి కంటి చూపుతో చంపేసేలా తన అందాలతో అలరిస్తోంది.

Faria Abdullah (Source: Instragram)
వైట్ డ్రెస్ ధరించిన ఈమె ఎద అందాలతో ఫాలోవర్స్ లో హీట్ పెంచేసింది అని చెప్పవచ్చు.

Faria Abdullah (Source: Instragram)
ఇక ప్రస్తుతం ఈమె షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. మరి ఇలాగైనా ఈమెకు సినిమాలలో అవకాశాలు వస్తాయేమో చూడాలి.