
Nidhi Agarwal ( Source / Instagram )
'ఇస్మార్ట్ శంకర్' సినిమాతో మాస్ ఆడియెన్స్‌ను తన గ్లామర్‌తో కట్టిపడేసిన బ్యూటీ నిధి అగర్వాల్. వెండితెరపై తనకంటూ ఓ ప్రత్యేకమైన ఫాలోయింగ్ ను పెంచుకుంది.

Nidhi Agarwal ( Source / Instagram )
ప్రభాస్ సరసన మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'ది రాజాసాబ్' సినిమాలో కనిపించనున్నారు. ఈ సినిమాపైనే నిధి భారీ ఆశలు పెట్టుకున్నారు.. ప్రభాస్ సరసన సినిమా కావడంతో ఈ సినిమా హిట్ అవుతుందని అందరూ అభిప్రాయపడుతున్నారు..

Nidhi Agarwal ( Source / Instagram )
హిట్లు, ఫ్లాపులతో సంబంధం లేకుండా సోషల్ మీడియాలో మాత్రం నిధి క్రేజ్ రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. రాబోయే రోజుల్లో 'రాజాసాబ్'తో ఆమె ఎలాంటి మ్యాజిక్ చేస్తారో చూడాలి..

Nidhi Agarwal ( Source / Instagram )
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే నిధి తచాక తన ఇంస్టాగ్రామ్ లో లేటెస్ట్ ఫోటోలను షేర్ చేసింది..ప్రముఖ డిజైనర్ తరుణ్ తహల్వాని డిజైన్ చేసిన బ్లాక్ అవుట్‌ఫిట్‌లో నిధి అగర్వాల్ స్టన్నింగ్‌గా కనిపిస్తున్నారు.

Nidhi Agarwal ( Source / Instagram )
బ్లాక్ కలర్ డ్రెస్ లో నెవ్వర్ బిఫోర్ అనేలా దర్శనమిచ్చారు. ముఖ్యంగా ఆ డ్రెస్‌కు ఉన్న కోర్సెట్ స్టైల్ బ్లౌజ్, దానిపై ఉన్న మెరిసే వర్క్ ఆమె గ్లామర్‌ను రెట్టింపు చేసింది. మోడరన్ డ్రెస్ లో స్టైలిష్ లుక్ లో నిధి చాలా అందంగా కనిపిస్తుంది..

Nidhi Agarwal ( Source / Instagram )
జుట్టును లూజ్‌గా వదిలేసి, మినిమల్ మేకప్‌తో తన న్యాచురల్ అందాన్ని హైలైట్ చేశారు. కెమెరా వైపు ఆమె చూస్తున్న తీరు, ఆ కాన్ఫిడెన్స్ చూస్తుంటే 'పర్ఫెక్ట్' లుక్ అంటే ఇదేనేమో అనిపిస్తుంది.. ప్రస్తుత మా ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మరాయి..అవి ఎలా ఉన్నాయో ఒక లుక్ వేసుకోండి.