Faria Abdullah ( Source / Instagram)
సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్ గా ఉంటారు. తమ లేటెస్ట్ ఫోటోలతో కుర్రాళ్లకు నిద్రలేకుండా చేస్తున్నారు. ఆ లిస్టులోకి చిట్టి జాయిన్ అయ్యింది.
Faria Abdullah ( Source / Instagram)
'జాతిరత్నాలు' మూవీతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ముద్దుగుమ్మ ఫరియా అబ్దుల్లా.. ప్రస్తుతం వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉంది.
Faria Abdullah ( Source / Instagram)
పొడుగుకాళ్ళ సుందరి అందంతో, డ్యాన్స్ ఆమెకు ప్లస్.. కానీ హైట్ మైనస్ . స్టార్ హీరోలు ఆమెతో సినిమాలు చెయ్యడానికి ఇంట్రెస్ట్ చూపించడం లేదు. ఏవో సినిమాలు చేస్తుంది..
Faria Abdullah ( Source / Instagram)
ఒకవైపు వరుసగా సినిమాలు చేస్తున్న కూడా అమ్మడుకు స్టార్ ఇమేజ్ రాలేదు.. కానీ సోషల్ మీడియాలో లేటెస్ట్ ఫొటోలతో కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేస్తుంది..
Faria Abdullah ( Source / Instagram)
ట్రెండ్ కు తగ్గట్లు లేటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తుంది. తాజాగా మెరూన్ కలర్ పట్టు శారీలో రాజమాత లాగా రెడీ అయింది. జారిపోతున్న పైటతో ఫోజులిచ్చింది. హాట్ అందాలకు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.
Faria Abdullah ( Source / Instagram)
ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.. ఆ ఫోటోలు ట్రెండ్ అవ్వడంతో ఫిదా అవుతున్నారు..