Rashmika Mandanna (Source: Instragram)
రష్మిక మందన్న.. ఈ పేరు గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. తన అందంతో, నటనతో ఎప్పటికప్పుడు ప్రేక్షకులను ఆకట్టుకుంటూ మరింత బిజీగా మారిపోయింది.
Rashmika Mandanna (Source: Instragram)
ప్రస్తుతం వరుస పెట్టి సినిమాలు చేస్తూ దూసుకుపోతున్న ఈమె.. మరొకవైపు అభిమానులను ఆకట్టుకోవడానికి సోషల్ మీడియాలో వరుస ఫోటోలు షేర్ చేస్తున్న విషయం తెలిసిందే.
Rashmika Mandanna (Source: Instragram)
తాజాగా విదేశీ వీధుల్లో కనిపించి అందర్నీ ఆశ్చర్యపరిచింది. అయితే ఇక్కడ రెడ్ కలర్ అవుట్ ఫిట్ లో మహారాణిలా దుస్తులు ధరించి అందరి దృష్టిని ఆకట్టుకుంది.
Rashmika Mandanna (Source: Instragram)
సాధారణంగా.. విదేశీయులు చిట్టిపొట్టి బట్టలతో అందర్నీ గ్లామర్ తో ఆకట్టుకుంటూ ఉంటారు. కానీ ఈమె మాత్రం చాలా స్పెషల్ గా.. మహారాణిలా గెటప్ వేసుకుని కనిపించడంతో ఈమె అందానికి ముగ్ధులు అవుతున్నారు.
Rashmika Mandanna (Source: Instragram)
రష్మిక షేర్ చేసిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడమే కాకుండా.. తనను చూసి అందరూ సంతోషంతో పాటు ఆశ్చర్య వ్యక్తం చేస్తున్నారని క్యాప్షన్ కూడా జోడించింది.
Rashmika Mandanna (Source: Instragram)
మొత్తానికైతే రష్మిక మందన్న చాలా అందంగా కనిపించి .. అందరి దృష్టిని ఆకర్షించింది. అంతేకాదు ఈమెను అలా ఆ వీధుల్లో చూసి అందరూ ప్రశంసిస్తున్నారు.