Faria Abdullah ( Source / Instagram)
'జాతిరత్నాలు' తో ఇండస్ట్రీకి పరిచయమై కుర్రాళ్ల మనసు దోచేసింది ఫరియా అబ్దుల్లా.. ప్రస్తుతం టాలీవుడ్ లో సినిమాలు చేస్తూ బిజీగా ఉంది.
Faria Abdullah ( Source / Instagram)
అందంతో పాటుగా, డ్యాన్స్ ఆమెకు ప్లస్ అయ్యింది కానీ హైట్ మైనస్ అయ్యింది. స్టార్ హీరోలు ఆమెతో సినిమాలు చెయ్యడానికి ఇంట్రెస్ట్ చూపించలేదని టాక్..
Faria Abdullah ( Source / Instagram)
సెకండ్ హీరోయిన్ గా చేసిన సినిమాలు బాగా ఆకట్టుకున్నాయి. కానీ పాపకు అంత గుర్తింపును తీసుకొని రాలేదు. టాలెంట్‌కి తగ్గ అవకాశాల కోసం ఎదురుచూస్తుంది..
Faria Abdullah ( Source / Instagram)
ట్రెండ్ కు తగ్గట్లు లేటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తుంది. తాజాగా బ్లాక్ స్కట్ లో థైస్ అందాలతో మతి పోగొడుతుంది.
Faria Abdullah ( Source / Instagram)
ట్రెండ్ కు తగ్గట్లు లేటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తుంది. తాజాగా బ్లాక్ స్కట్ లో థైస్ అందాలతో మతి పోగొడుతుంది.
Faria Abdullah ( Source / Instagram)
ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.. ఆ ఫోటోలు ట్రెండ్ అవ్వడంతో ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు..