Faria Abdullah ( Source / Instagram)
'జాతిరత్నాలు' సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది ఫరియా అబ్దుల్లా..
Faria Abdullah ( Source / Instagram)
టాలెంట్‌కి తగ్గ అవకాశాల కోసం ఎదురుచూస్తుంది..
Faria Abdullah ( Source / Instagram)
అపుడప్పుడు సినిమాలు చేస్తున్న కూడా అమ్మడుకు అనుకున్న ఫేమ్ రాలేదు..
Faria Abdullah ( Source / Instagram)
సోషల్ మీడియాలో యమ హాటుగా కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేస్తుంది..
Faria Abdullah ( Source / Instagram)
ట్రెండ్ కు తగ్గట్లు లేటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తుంది. తాజాగా వైట్ షూట్ లో కిర్రాక్ స్టిల్స్ ను పోస్ట్ చేసింది.
Faria Abdullah ( Source / Instagram)
ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి..