Gaddar Film Awards Event
తెలంగాణ హైదరాబాద్ హైటెక్స్ లో గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ వేడుక అత్యంత అట్టహాసంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి పలువురు సినీ సెలబ్రిటీలు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తో పాటు సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తదితరులు విచ్చేశారు.
Gaddar Film Awards Event
గద్దర్ ఫిలిం అవార్డ్స్ లో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచిన అల్లు అర్జున్
Gaddar Film Awards Event
ఆర్ నారాయణ మూర్తి పక్కలో డైరెక్టర్ బుచ్చిబాబు సనా
Gaddar Film Awards Event
ఒకే ఫ్రేమ్ లో సీఎం రేవంత్ రెడ్డి, సినీ నటులు బాలకృష్ణ, అల్లు అర్జున్, విజయ దేవరకొండ, జయప్రద, సుహాసిని, మణిరత్నం
Gaddar Film Awards Event
అటు బాలకృష్ణ ఇటు అల్లు అర్జున్ మధ్యలో సీఎం రేవంత్ రెడ్డి..
Gaddar Film Awards Event
వేదికపై మ్యూజిక్ డైరెక్టర్ థమన్..
Gaddar Film Awards Event
ఆత్మీయ ఆలింగనం చేసుకుంటున్న నాగ్ అశ్విన్, క్రిష్