BigTV English

Genelia: హ.. హ.. హాసిని న్యూలుక్ చూశారా.. ఎంత క్యూట్‌గా ఉందో..

Genelia: జెనీలియా అనగానే మనందరికి గుర్తొచ్చోది బొమ్మరిల్లు మూవీ. ఈ ముద్దుగుమ్మ హాసిని పాత్రలో జీవించేసింది.

Genelia(Image Credit/ Instagram)
Genelia(Image Credit/ Instagram)

జెనీలియా ఒక చిన్న యాడ్ ఫిల్మ్ ద్వారా సినీ ఇండస్ట్రీకి పరిచయమైంది.

Genelia(Image Credit/ Instagram)
Genelia(Image Credit/ Instagram)

జెనీలియా తొలి సినిమా “తుజే మేరీ కసమ్”.. ఆ సినిమా తెలుగులో వచ్చిన “నువ్వే కావాలి” అనే సినిమాని హిందీలో రీమేక్ చేసారు.

Genelia(Image Credit/ Instagram)
Genelia(Image Credit/ Instagram)

2003 లో డైరక్టర్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన “బాయ్స్” సినిమాలో నటించింది. ఈ సినిమా మంచి విజయాన్ని సాధించింది.

Genelia(Image Credit/ Instagram)
Genelia(Image Credit/ Instagram)

ఆ తర్వాత సత్యం సినిమాలో అలరించింది. 2004లో హిందీ లో మస్తీ, తెలుగులో “సాంబ” సినిమాలో ఎన్టీఆర్ సరసన నటించింది.

Genelia(Image Credit/ Instagram)
Genelia(Image Credit/ Instagram)

ఇక అమ్మడు తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో నటించింది.

Genelia(Image Credit/ Instagram)
Genelia(Image Credit/ Instagram)

తెలుగులో నా అల్లుడు, సుభాష్ చంద్రబోస్, సై, హ్యాపీ, రామ్, బొమ్మరిల్లు, ఢీ, రెడీ ఆరెంజ్, నా ఇష్టం, వేద వంటి పలు సినిమాల్లో అలరించి సూపర్ హిట్ అందుకుంది ఈ ముద్దుగుమ్మ.

Genelia(Image Credit/ Instagram)
Genelia(Image Credit/ Instagram)

ఈ అమ్మడు రితేష్ దేశ్‌ముఖ్‌తో ప్రేమలో పడి 2013 లో కుటుంబ సమక్షంలో వివాహం చేసుకుంది. వివాహం తర్వాత సినిమాలకు బ్రేక్ ఇచ్చింది.

Genelia(Image Credit/ Instagram)
Genelia(Image Credit/ Instagram)

సినీ కెరియర్‌ను పక్కన పెట్టిన.. సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్‌గా ఉంటుంది.

Genelia(Image Credit/ Instagram)
Genelia(Image Credit/ Instagram)

ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన విషయాలు అభిమానులతో షేర్ చేసుకుంటుంది.

Genelia(Image Credit/ Instagram)
Genelia(Image Credit/ Instagram)

తాజాగా కొన్ని లేటెస్ట్ ఫొటోలను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ Go in the direction of where your peace is coming from 💚 అంటూ కాప్షన్  ఇచ్చింది ఈ భామ.

Related News

Sreemukhi: లంగావోణిలో హోయలు పోతున్న శ్రీముఖి.. లేటెస్ట్‌ ఫోటోలు చూశారా?

Anasuya Bhardwaj: అబ్బా.. ఎంత అందంగా ఉన్నావ్ అనూ.. రెండు కళ్ళు చాలడంలేదు!

Rakul preet singh: స్మైలింగ్ థెరపీ.. బ్లాక్ అండ్ వైట్ ఫోటోలలో రకుల్ అందాలు!

Mrunal Thakur : గ్లామర్ తో రెచ్చగొడుతున్న మృణాల్.. ఫోటోలు వైరల్!

Raashii Khanna: అందాలతోనే మంత్రముగ్ధుల్ని చేస్తున్న రాశి ఖన్నా!

Alia Bhatt : పండుగ వేళ గ్లామర్ డోస్ పెంచిన అలియా భట్.. ఫొటోస్ వైరల్.

Tejaswi Madivada : గ్లామర్ తో కుర్రకారును రెచ్చగొడుతున్న తేజస్వి.. ఫోటోలు వైరల్!

Sree Mukhi: కొంటె చూపులతో ఆకట్టుకుంటున్న శ్రీ ముఖి.. ఈ యాంగిల్ కూడా ఉందా?

×