Genelia (Source: Instragram)
జెనీలియా దేశ్ ముఖ్.. ప్రముఖ స్టార్ హీరోయిన్గా పేరు సొంతం చేసుకున్న జెనీలియా గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు.
Genelia (Source: Instragram)
ఒకప్పుడు బొమ్మరిల్లు, ఢీ వంటి చిత్రాలలో తన అద్భుతమైన నటనతో అందరి దృష్టిని ఆకర్షించింది ఈ ముద్దుగుమ్మ.
Genelia (Source: Instragram)
తెలుగులో పలు చిత్రాలు చేస్తున్నప్పుడే రితేష్ దేశ్ ముఖ్ ను వివాహం చేసుకొని ఇండస్ట్రీకి దూరమైంది.
Genelia (Source: Instragram)
ప్రస్తుతం పిల్లల ఆలనా పాలన చేసుకుంటూ కెరియర్ను కొనసాగిస్తున్న ఈమె.. మరొకసారి ఇండస్ట్రీలోకి రావాలని ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది.
Genelia (Source: Instragram)
ఇటు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ తన గ్లామర్ తో ఆకట్టుకుంటుంది. ఇద్దరు పిల్లల తల్లి అయినా అందం విషయంలో ఏమాత్రం తగ్గలేదని చెప్పవచ్చు.
Genelia (Source: Instragram)
ఇకపోతే తాజాగా కొన్ని ఫోటోలు షేర్ చేసిన జెనీలియా.. అందులో కన్ను గీటుతూ కుర్ర కారుకు నిద్ర లేకుండా చేస్తుంది. ఈమె ఫోటోలు చూసిన కుర్రాళ్లు ఏంటి మేడం మరీనూ అంటూ కొంటెగా కామెంట్లు చేస్తున్నారు.