Gnaneswari Kandregula (Image Source: Instagram)
జ్ఞానేశ్వరి కండ్రేగుల గురుంచి బుల్లితెర ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
Gnaneswari Kandregula (Image Source: Instagram)
యాంకర్ ప్రదీప్ గతంలో పెళ్లి చూపులు అనే షో చేశాడు. ఇందులో కొంతమంది అమ్మాయిలతో టాస్కులు ఆడించి గెలిచినవారితో ప్రదీప్ పెళ్లి జరుగుతుందని చెప్పుకొచ్చారు.
Gnaneswari Kandregula (Image Source: Instagram)
ఆ పెళ్లి చూపులు షోలో విన్నర్ గా నిలిచింది జ్ఞానేశ్వరి కండ్రేగుల. ప్రదీప్ తోనే ఆమె పెళ్లి జరుగుతుందని అందరు అనుకున్నారు. కానీ, చివరకు అది కేవలం షోవరకే అని తెలిసి నిరాశపడ్డారు.
Gnaneswari Kandregula (Image Source: Instagram)
ఇక ఈ షోలో ప్రదీప్ కు కాబోయే భార్యకు ఉండాల్సిన లక్షణాలు అన్ని జ్ఞానేశ్వరి కండ్రేగుల ఉండేలా చూపించడంతో ఆమెకు మరింత ఫేమ్ వచ్చింది.
Gnaneswari Kandregula (Image Source: Instagram)
పెళ్లి చూపులు షోతో వచ్చిన ఫేమ్ తో జ్ఞానేశ్వరి కండ్రేగుల ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. హీరోయిన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా పలు సినిమాలు, వెబ్ సిరీస్ లు చేస్తూ మంచి గుర్తింపునే తెచ్చుకుంది.
Gnaneswari Kandregula (Image Source: Instagram)
అక్కినేని నాగచైతన్య నటించిన దూత వెబ్ సిరీస్ లో ఒక కీలక పాత్రలో నటించి మెప్పించింది జ్ఞానేశ్వరి కండ్రేగుల.
Gnaneswari Kandregula (Image Source: Instagram)
ఇక నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ హాట్ హాట్ ఫొటోస్ ను షేర్ చేసే జ్ఞానేశ్వరి కండ్రేగుల .. తాజాగా బ్యాంకాక్ వెకేషన్ లో ఎంజాయ్ చేస్తున్న ఫొటోస్ ను షేర్ చేసింది.
Gnaneswari Kandregula (Image Source: Instagram)
గ్రీన్ కలర్ బికినీలో అమ్మడు అందాల ఆరబోత నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి. ఇక బీచ్ ట్రిప్ అవ్వగానే బ్లాక్ టాప్.. బ్లూ డెనిమ్స్ లో కనిపించి అదరగొట్టింది. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి.