Nabha Natesh (Image Source: Instagram)
నన్ను దోచుకుందువటే అనే సినిమాతో తెలుగుతెరకు పరిచయమైన అందం నభా నటేష్.
Nabha Natesh (Image Source: Instagram)
మొదటి సినిమాతోనే అమాయకమైన ఫేస్ తో అందరిని ఆకట్టుకున్న నభా.. మంచి విజయాన్నే అందుకుంది.
Nabha Natesh (Image Source: Instagram)
ఇక నభా అందం, అభినయం చూసి అమ్మడు టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ అవుతుంది అనుకున్నారు. కుర్ర హీరోల సరసన కూడా ఛాన్సులు వచ్చినా హిట్స్ మాత్రం దక్కలేదు.
Nabha Natesh (Image Source: Instagram)
ఇక ఇస్మార్ట్ శంకర్ సినిమాతో నభా లైఫ్ టర్న్ అయ్యింది. తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ అంటే అదే. దీని తరువాత కూడా అమ్మడి లైఫ్ అంతగా మారలేదు.
Nabha Natesh (Image Source: Instagram)
ఇక మంచి మంచి ఛాన్స్ లు వచ్చే సమయంలో నభాకు ఒక ప్రమాదం జరగడంలో కొన్ని నెలలు బెడ్ రెస్ట్ తీసుకుంది. అనంతరం ఈ చిన్నది సోషల్ మీడియాను టార్గెట్ చేసింది.
Nabha Natesh (Image Source: Instagram)
నిత్యం ఏదో ఒక ఫోటోషూట్ చేస్తూ.. తాను సినిమాలకు రెడీ అంటూ డైరెక్టర్స్ కు హింట్ ఇవ్వడం మొదలుపెట్టింది.
Nabha Natesh (Image Source: Instagram)
ఈ ఫోటోషూట్స్ ఫలితంగా నభా నటేష్ స్వయంభులో ఛాన్స్ పట్టేసింది. నిఖిల్ నటిస్తున్న ఈ చిత్రంలో మహారాణిగా నభా నటిస్తుంది.
Nabha Natesh (Image Source: Instagram)
ఇక తాజాగా నభా ఇన్స్టాగ్రామ్ లో మరోసారి తన అందాలను ఆరబోసింది. ఈసారి చీరకట్టులో కుర్రాళ్లను కట్టిపడేసింది.
Nabha Natesh (Image Source: Instagram)
పింక్ కలర్ చీరలో నాభి అందాలను ఎరగా వేసి.. మత్తెక్కించే చూపులతో మెస్మరైజ్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి.