BigTV English

Alia Bhatt: షీజ్ సో క్యూట్.. షీజ్ సో హాట్.. చీర కట్టులో అలియా అదుర్స్..

Alia Bhatt: షీజ్ సో క్యూట్.. షీజ్ సో హాట్.. చీర కట్టులో అలియా అదుర్స్..

Alia Bhatt Latest Photos: మూవీ ఈవెంట్లు అనగానే నటీమణులు మోడ్రన్ డ్రెస్ లో దర్శనమిస్తూ ఉంటారు.


తాజాగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్ కూడా తన ప్రత్యేకతను చాటుకుంది.


న్యూయార్క్ లో మెట్ గాలా ఈవెంట్ లో ఈ ముద్దుగుమ్మ సబ్య సాచి చీరలో మెరిసింది. దీంతో ఈ ఈవెంట్ లో ప్రత్యేక ఆకర్షణంగా కనిపించింది అలియా.

ఇక ఎంతమంది స్టార్లు ఉన్నా అందరి చూపు అలియా వేసుకున్న డ్రెస్ మీదనే ఉంది.

సాంప్రదాయ చీరకట్టులో ఆలియా  అద్భుతంగా ఉన్నారంటూ ఫాన్స్ కామెంట్లు పెట్టేస్తున్నారు.

ఇక ఆలియాభట్ చిన్నతనంలోనే తన నటనతో బాలీవుడ్ సూపర్ స్టార్ క్రేజీ సంపాదించుకుంది.

ఈ బ్యూటీ 2012 లో “స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్” తో నాయికగా పరిచయమైంది.

ఆ తర్వాత అనేక సినిమాల్లో నటించి తనకంటూ ఓ గుర్తింపు స్థానాన్ని ఏర్పరుచుకుంది ఈ ముద్దుగుమ్మ. ముఖ్యంగా “గంగూబాయి కతియావాడి” అనే సనిమాతో అందరి దృష్టిని ఆకర్షించింది.

ఇక ఇటీవల కాలంలో “ఆర్ ఆర్ ఆర్” సినిమాతో కూడా అలరించింది.

ఈ బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్ ప్రస్తుతం హీరోయిన్ గా నిర్మాతగా వరుస సినిమాలతో బిజీగా మారింది.

అలియా బాలీవుడ్ స్టార్ హీరో రణ్ బీర్ కపూర్ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే.. ఓ వైపు సినిమాలు చేస్తూనే .. ఇంకోపక్క తల్లిగా కూడా తన బాధ్యతలను నిర్వహిస్తుంది ఈ బ్యూటీ.

ఇక ఈ బ్యూటీ సినిమాలతో పాటు సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ తన అభిమానులకు ట్రీట్ అందిస్తుంటుంది ఈ ముద్దుగుమ్మ.

Tags

Related News

Janvi Kapoor : పూల డిజైన్ చీరలో పరమ్ సుందరి.. కుర్రాళ్ళు తట్టుకోలేరమ్మా..

Disha patani : బ్లూ డ్రెస్ లో గార్జీయస్ లుక్ లో ప్రభాస్ బ్యూటీ.. కేక పెట్టిస్తున్న ఫోటోలు..

Kalyani Priyadarshan: చుడీదార్ లో కుందనపు బొమ్మలా కనిపిస్తున్న కళ్యాణి ప్రియదర్శన్!

Ananya Nagalla : వరలక్ష్మివ్రతం చేసుకున్న అనన్య నాగళ్ల.. లంగాహోణిలో ఎంత అందంగా ఉందో..

Ashu Reddy: చీరలో కూడా సెగలు పుట్టిస్తున్న వర్మ బ్యూటీ.. పైటకొంగు పక్కకు జరిపి మరీ!

NoraFatehi : గ్లామర్ తో పిచ్చెక్కిస్తున్న నోరా ఫతేహి.. ఇదేం ఫ్యాషన్ తల్లి..

Big Stories

×