Shraddha Das, Photo Gallery
బాలీవుడ్ బ్యూటీగా పేరు సొంతం చేసుకున్న శ్రద్ధా దాస్ గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు.
Shraddha Das, Photo Gallery
తన అద్భుతమైన నటనతో, అందంతో ప్రేక్షకులను ఆకట్టుకునే ఈమె విలక్షణమైన నటిగా కూడా పేరు సొంతం చేసుకుంది.
Shraddha Das, Photo Gallery (1)
పేరుకే బాలీవుడ్ నటి అయిన ఎక్కువగా తెలుగులో సినిమాలు చేసి తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యింది.
Shraddha Das, Photo Gallery
2008లో వచ్చిన సిద్దు ఫ్రం శ్రీకాకుళం అనే సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈమె..20 కి పైగా చిత్రాలలో నటించి అబ్బురపరిచింది..
Shraddha Das, Photo Gallery
డార్లింగ్ ,ఆర్య 2 వంటి చిత్రాలతో ఆకట్టుకున్న ఈమె తాజాగా సోషల్ మీడియా ద్వారా షేర్ చేసిన కొన్ని ఫోటోలు అభిమానులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.
Shraddha Das, Photo Gallery
తాజాగా చీర కట్టులో ఫోటోలు షేర్ చేసిన శ్రద్ధా దాస్ అందుకు తగ్గట్టుగా నడుము ఒంపులు చూపిస్తూ.. నాభి అందాలతో చెమటలు పట్టిస్తోంది..
స్లీవ్ లెస్ బ్లౌజ్ తో మరింత ఆకట్టుకున్న ఈమె గ్లామర్ చూసి అభిమానులు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు.