BigTV English

Hamida Khatoon: బ్లాక్ శారీలో బిగ్ బాస్ బ్యూటీ రచ్చ.. మరీ ఇంత హాట్ అయితే ఎలా హమీదా!

Hamida Khatoon Photos: బిగ్ బాస్‌లోకి వచ్చిన తర్వాత చాలామంది చిన్న సైజ్ సెలబ్రిటీల జీవితాలే మారిపోతుంటాయి. అలా బిగ్ బాస్ మార్చేసిన ఎంతోమంది జీవితాల్లో హమీదా కూడా ఒకటి. (Image Soure: Hamida Khatoon/Instagram)

Hamida Khatoon
Hamida Khatoon

బిగ్ బాస్ సీజన్ 5లో కంటెస్టెంట్‌గా వచ్చింది హమీదా. అంతకు ముందు ఇన్‌స్టాగ్రామ్‌లో మామూలు ఇన్‌ఫ్లుయెన్సర్‌గా ఉన్న హమీదా జీవితం.. బిగ్ బాస్‌తో పూర్తిగా మారిపోయింది. (Image Soure: Hamida Khatoon/Instagram)

Hamida Khatoon
Hamida Khatoon

బిగ్ బాస్‌లో హమీదా ఆట ప్రేక్షకులను ఇంప్రెస్ చేయలేకపోయింది. కానీ తన గ్లామర్ మాత్రం వారిని విపరీతంగా ఆకట్టుకుంది. (Image Soure: Hamida Khatoon/Instagram)

Hamida Khatoon
Hamida Khatoon

సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు హాట్ ఫోటోలతో రచ్చ చేస్తున్న హమీదా.. తాజాగా బ్లాక్ శారీలో సూపర్ హాట్ ఫోజులతో ఫాలోవర్స్‌ను ఆకట్టుకుంది. (Image Soure: Hamida Khatoon/Instagram)

Hamida Khatoon
Hamida Khatoon

బిగ్ బాస్ తర్వాత హమీదా బుల్లితెరపై ఛాన్సులు కొట్టేయడం ప్రారంభించింది. ఇప్పటికే ఒక తెలుగు సీరియల్‌లో కూడా ఛాన్స్ కొట్టేసింది. (Image Soure: Hamida Khatoon/Instagram)

Hamida Khatoon
Hamida Khatoon

ప్రస్తుతం స్టార్ మాలో ప్రసారమవుతున్న ‘బ్రహ్మముడి’ అనే సీరియల్‌లో నెగిటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్‌తో ఆకట్టుకుంటోంది హమీదా. (Image Soure: Hamida Khatoon/Instagram)

Hamida Khatoon
Hamida Khatoon

Related News

Pragya Jaiswal: అద్దం ముందు ఆ చిలిపి పనులేంటి ప్రగ్యా.. తట్టుకుంటారా?

Mehreen Pirzada: టాప్ అందాలతో గత్తర లేపుతున్న మెహ్రీన్.. ఏం అందం రా బాబూ!

Ivana: సోగసు చూడతరమా.. శారీలో మతిపోగోడుతున్న లవ్‌టుడే బ్యూటీ ఇవానా!

Janhvi Kapoor: అచ్చతెలుగు అమ్మాయిలా చీరకట్టిన జాన్వీ.. పరం సుందరి అంటూ పాడేస్తుకుంటున్న కుర్రకారు

Nidhhi Agerwal: చీరకట్టులో నడుము మడతలతోనే చంపేస్తోన్న నిధి అగర్వాల్!

Ashu Reddy: రాయల్ లుక్ లో దర్శనమిచ్చిన వర్మ బ్యూటీ!

Big Stories

×