Hansika Motwani Photos (Source: Instagram)
Hansika Motwani Latest Photos: హీరోయిన్ హన్సిక ఈ మధ్య సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉంటుంది. తరచూ తన ఫోటోలు షేర్ చేస్తూ నెట్టింట సందడి చేస్తుంది.

Hansika Motwani Photos (Source: Instagram)
ఇటీవల హన్సిక పేరు ఎక్కువగా వినిపిస్తున్న సంగతి తెలిసిందే. దీనికి కారణం ఆమె విడాకులు. భర్తతో వేరుగా ఉంటుందని, ఆమె వైవాహిక జీవితంలో కలతలు వచ్చాయంటూ విపరీతంగా ప్రచారం జరుగుతుంది.

Hansika Motwani Photos (Source: Instagram)
ఈ వార్తలకు మరింత బలం చేకూరేలా హన్సిక కూడా పెళ్లి ఫోటోలు డిలీట్ చేసింది. పెళ్లి తర్వాత ఏ వేడుకైన భర్త, అతడి ఫ్యామిలీతో జరుపుకునే ఆమె ఈ మధ్య సింగిల్‌గా సెలబ్రేట్ చేసుకుంటుంది.

Hansika Motwani Photos (Source: Instagram)
దీంతో ఆమె విడాకుల వార్తలకు మరింత ఆజ్యం పడింది. కానీ ఇప్పటి వరకు హన్సిక ఈ వార్తలను కన్ఫాం చేయలేదు. పైగా తరచూ తన గ్లామరస్ ఫోటోలు షేర్ చేస్తూ తన భర్తను కవ్వించే ప్రయత్నం చేస్తుంది.

Hansika Motwani Photos (Source: Instagram)
ఈ క్రమంలో ఎప్పటికప్పుడు శారీ, ట్రెండీవేర్ ఫోటోలను షేర్ చేస్తూ సోషల్ మీడియాలో సెంటరాఫ్ అట్రాక్షన్ గా నిలుస్తోంది. తాజాగా హన్సిక తన లేటెస్ట్ ఫోటోలు షేర్ చేసింది.

Hansika Motwani Photos (Source: Instagram)
స్లీవ్‌లెస్ బ్లౌజ్, వైట్ సిల్క్ లో శారీలో క్యూట్ నవ్వుతూ క్యాండిట్ ఫోటోలను షేర్ చేసింది. దీనికి ఐ స్మైల్డ్ ఫస్ట్ అంటూ క్రేజీ క్యాప్షన్ ఇచ్చింది. ప్రస్తుతం హన్సిక ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.