
Hansika Motwani ( Source / Instagram )
హీరోయిన్ హన్సిక చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎన్నో సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.బాలీవుడ్ లో హృతిక్ రోషన్ సినిమాలో నటించి మెప్పించిన హన్సిక .

Hansika Motwani ( Source / Instagram )
తెలుగులో అల్లు అర్జున్ దేశముదురు మూవీతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది.. అతి తక్కువ కాలంలోనే క్రేజీ బ్యూటిగా పేరు తెచ్చుకుంది.

Hansika Motwani ( Source / Instagram )
హన్సిక కెరీర్ పీక్స్ లో ఉండగానే తన స్నేహితుడు సోహైల్ ను వివాహమాడింది.. ప్రస్తుతం సినిమాలు, టీవీ షోలతో బిజీగా ఉంది.

Hansika Motwani ( Source / Instagram )
ఈ మధ్య తన భర్తతో విడాకులు తీసుకుందని వార్తలు వినిపిస్తున్నాయి. అందులో నిజమేంత ఉందో తెలియదు కానీ ఈమె ఒంటరిగా తిరగడంతో నిజం అని టాక్..

Hansika Motwani ( Source / Instagram )
తాజాగా తన ఇంస్టాగ్రామ్ లో బ్లాక్ డ్రెస్సులో స్టైలిష్ లుక్ లో ఉన్న ఫోటోలను షేర్ చేసింది.. పార్టీ మోడ్ లో కనిపిస్తుంది.. ఆ డ్రెస్ లో హన్సిక చాలా క్యూట్ గా ఉంది.

Hansika Motwani ( Source / Instagram )
ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.. బ్లాక్ డ్రెస్ లో యాపిల్ బ్యూటీ చాలా అందంగా ఉందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు..