
Raashii Khanna ( Source/ Instagram )
తాజాగా రాశి ఖన్నా తన ఇన్స్టాగ్రామ్ వేదికగా కొన్ని ఫొటోలు షేర్ చేసింది. బ్లాక్ అండ్ బ్లాక్ అవుట్ ఫిట్ లో ఎద అందాలతో స్టిల్స్ ఇచ్చింది. ఆ పిక్స్ షేర్ చేసింది. ప్రస్తుతం అవి వైరల్ అవుతున్నాయి..

Raashii Khanna ( Source/ Instagram )
టాలీవుడ్ ఇండస్ట్రీలోకి కొత్త హీరోయిన్ల ఎంట్రీ కామన్.. ఒక్క మూవీతో లక్కీ హీరోయిన్ అయిన వారిలో రాశి ఖన్నా ఒకరు. ఊహలు గుసగుసలాడే సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది ముద్దుగుమ్మ

Raashii Khanna ( Source/ Instagram )
ఫస్ట్ మూవీతోనే ఈ బ్యూటీ యూత్ క్రష్‌గా మారిపోయింది. తన అందం, అభినయంతో కుర్రాళ్లను ఫిదా చేసింది. దీంతో ఈ భామకు వరుస ఆఫర్లు క్యూ కట్టాయి.. స్టార్ హీరోలతో సినిమాలు చేసింది.

Raashii Khanna ( Source/ Instagram )
రీసెంట్ గా సిద్ధు జొన్నలగడ్డ సరసన 'తెలుసు కదా' మూవీలో నటించింది. ఆ మూవీ బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. అటు బాలీవుడ్ లోనూ వెబ్ సిరీస్, ఐటెం సాంగ్స్‌లో చిందులేస్తూ ఉంది..

Raashii Khanna ( Source/ Instagram )
ఒక వైపు వరుసగా సినిమాలతో బిజీగా ఉన్నా సరే మరోవైపు సోషల్ మీడియాలో హైపర్ యాక్టివ్ గా ఉంటుంది. లేటెస్ట్ ఫొటోలతో మైండ్ బ్లాక్ చేస్తుంది.. హాట్ లుక్ స్టిల్స్ అదుర్స్..

Raashii Khanna ( Source/ Instagram )
సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటూ తన గ్లామర్‌తో హీట్ పుట్టించడంతో పాటు ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా పెంచుకుంటుంది..