Hansika Motwani ( Source / Instagram )
బాలీవుడ్ లో హృతిక్ రోషన్ సినిమాలో నటించి మెప్పించింది హన్సిక.. చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చి వరుసగా హిట్ సినిమాల్లో నటించి మెప్పించింది
Hansika Motwani ( Source / Instagram )
తెలుగులో అల్లు అర్జున్ దేశముదురు మూవీతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది.. ఆ మూవీ తర్వాత హీరోయిన్ గా వరుస సినిమాలు చేసి సక్సెస్ అయింది..
Hansika Motwani ( Source / Instagram )
ఆ తర్వాత వరుస సినిమాల్లో నటించి అతి తక్కువ కాలంలోనే క్రేజీ బ్యూటిగా పేరు తెచ్చుకుంది.. తెలుగు తో పాటు తమిళ్లో కూడా సినిమాలు చేస్తూ బిజీగా ఉంది హన్సిక.
Hansika Motwani ( Source / Instagram )
ఆ తర్వాత వరుస సినిమాల్లో నటించి అతి తక్కువ కాలంలోనే క్రేజీ బ్యూటిగా పేరు తెచ్చుకుంది.. తెలుగు తో పాటు తమిళ్లో కూడా సినిమాలు చేస్తూ బిజీగా ఉంది హన్సిక.
Hansika Motwani ( Source / Instagram )
తన ఇంస్టాగ్రామ్ లో లేటెస్ట్ ఫొటోలతో కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేస్తుంది.. ఈమధ్య హన్సిక చాలా స్లిమ్ గా మారింది.. హాట్ అందాలతో కుర్రాళ్లకు కునుకు లేకుండా చేస్తుంది..
Hansika Motwani ( Source / Instagram )
తాజాగా మెరుపుల డ్రెస్ లో స్టైలిష్ లుక్ లో మెరిసింది. ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి..