Nidhhi Agerwal (Source: Instragram)
నిధి అగర్వాల్.. ఈ పేరు గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. తన అద్భుతమైన నటనతో, అందంతో ఆడియన్స్ ను అలరిస్తోంది.
Nidhhi Agerwal (Source: Instragram)
అందులో భాగంగానే ప్రముఖ డైరెక్టర్ జ్యోతి కృష్ణ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన హరిహర వీరమల్లు సినిమాలో పంచమి పాత్రలో అవకాశాన్ని అందుకుంది.
Nidhhi Agerwal (Source: Instragram)
ఈ సినిమాలో తన అద్భుతమైన నటనతో మెప్పించిన ఈమె.. పలువురు విమర్శకుల ప్రశంసలు కూడా సొంతం చేసుకుంది.
Nidhhi Agerwal (Source: Instragram)
ఇక ఇప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా మారిన నిధి అగర్వాల్.. తాజాగా నీలిరంగు చీరలో కనిపించి అందాల సోయగంతో అభిమానులను అలరిస్తోంది
Nidhhi Agerwal (Source: Instragram)
స్ట్రాప్ లెస్ బ్లౌజ్ ధరించి.. నీలిరంగు చీర కట్టులో అందాన్ని మరింత రెట్టింపు చేసుకుందని చెప్పవచ్చు.
Nidhhi Agerwal (Source: Instragram)
ప్రస్తుతం నిధి అగర్వాల్ షేర్ చేసిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారుతున్నాయి.