Hariteja (Source: Instragram)
హరితేజ.. ఈ పేరు గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. తన అద్భుతమైన వాక్చాతుర్యంతో యాంకర్ గా భారీ పాపులారిటీ అందుకుంది ఈ ముద్దుగుమ్మ.
Hariteja (Source: Instragram)
అంతేకాదు పలు సినిమా ఈవెంట్లకు హోస్ట్ గా వ్యవహరిస్తూ ఎన్నో సినిమాలను సక్సెస్ చేసిన ఘనత ఈమె సొంతం.
Hariteja (Source: Instragram)
యాంకర్ గానే కాదు నటిగా కూడా భారీ పాపులారిటీ అందుకుంది హరితేజ.
Hariteja (Source: Instragram)
ఇక బిగ్ బాస్ లోకి వెళ్లి వచ్చిన తర్వాత ఈమె పాపులారిటీ మరింత పెరిగింది. అలా పలు సినిమాలలో నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంది కూడా.
Hariteja (Source: Instragram)
ఇకపోతే ఇప్పుడు తన ఫ్యామిలీతో కలిసి కామాఖ్య దేవి ఆలయాన్ని సందర్శించింది. భక్తి పారవశ్యంలో మునిగి తేలుతోంది.
Hariteja (Source: Instragram)
ఇక ఫ్యామిలీతో కలిసి ఆ దేవాలయాన్ని సందర్శించిన హరితేజ అక్కడి నుండి కొన్ని ఫోటోలను కూడా అభిమానులతో పంచుకుంది. ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి.