
Hebah Patel ( Source / Instagram )
టాలీవుడ్ హాట్ బ్యూటీ హెబ్బా పటేల్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చెయ్యాల్సిన అవసరం లేదు.. ఒక్కోక్క సినిమాతో తన టాలెంట్ ను నిరూపించుకుంటూ స్టార్ ఇమేజ్ ను తెచ్చుకుంది.. అడపా దడపా సినిమాలతో కుర్రాళ్లకు దగ్గరవుతుంది.

Hebah Patel ( Source / Instagram )
తెలుగులో అలా ఎలా సినిమాతో ప్రేక్షకులకు పరిచయం అయ్యింది. పద్దతిగా కనిపించి మనసు దోచుకుంది. కుమారి 21ఎఫ్ మూవీతో హాట్ గర్ల్ గా మారిపోయింది.. ఆ మూవీతో యూత్ క్రష్ అయ్యింది..

Hebah Patel ( Source / Instagram )
ఈమె నాన్న నేను నా బాయ్ ఫ్రెండ్స్, ఎక్కడికి పోతావు చిన్నవాడా, ఈడో రకం.. అడో రకం, ఏంజిల్, 24 కిస్సెస్, మిస్టర్ వంటి మూవీల్లో నటించి మెప్పించింది. ఆ తర్వాత ఓదెల రైల్వే స్టేషన్ కు సీక్వెల్ ఇటీవల ఓదెల 2 లో నటించింది.

Hebah Patel ( Source / Instagram )
రెడ్ మూవీలో ఐటమ్ సాంగ్ లో నటించింది. ప్రస్తుతం సినిమాలు చేస్తుంది.. సోషల్ మీడియాలో నిత్యం ఈ అమ్మడు యాక్టివ్ గా ఉంటుంది. తన ఫోటోలతో కుర్రాళ్లకు కునుకు లేకుండా చేస్తుంది. సోషల్ మీడియాలో ఈమెకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువే..

Hebah Patel ( Source / Instagram )
టాలీవుడ్ హీరోయిన్ హెబ్బా పటేల్.. తన గ్లామర్‌తో ఎప్పటికప్పుడు కుర్రకారు మతి పోగొడుతుంది.. రోజురోజుకి గ్లామర్ డోస్ పెంచుతు పిచ్చెక్కిస్తుంది.. స్లిమ్ అయిన ఈమె స్టైలిష్ పిక్స్ ను షేర్ చేస్తుంది.

Hebah Patel ( Source / Instagram )
తాజాగా తన ఇంస్టాగ్రామ్ లో బ్లూ కలర్ శారీలో జారే పైటతో ఇచ్చిన స్టిల్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. కొన్ని నిమిషాల క్రితం షేర్ చేసిన పిక్స్ నెట్టెంటా ట్రెండ్ అవుతున్నాయి. ఒకసారి ఆ బ్యూటిఫుల్ పిక్స్ ని చూసేయండి..