BigTV English
Advertisement

Hebah Patel: ట్రెండీ అందాలతో మెస్మరైజ్ చేస్తున్నహెబ్బా పటేల్..

Hebah Patel: ట్రెండీ అందాలతో మెస్మరైజ్ చేస్తున్నహెబ్బా పటేల్..
Hebah Patel Latest Photos:హెబ్బా పటేల్ మోడల్ గా కెరీర్ ప్రారంభించి కన్నడలోని “అద్యక్ష” అనే సినిమాతో సినీ రంగ ప్రవేశం చేసింది.


హెబ్బా పటేల్ 2014లో “అలా ఎలా” సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైంది.


ఆ తర్వాత “కుమారి 21F” సినిమాతో ఆమె పాత్రకు విమర్శకుల ప్రశంసలు అందుకుంది.

ఇక తెలుగులో ఈడో రకం ఆడో రకం, ఎక్కడికి పోతావు చిన్నవాడా, అంధగాడు, ఏంజెల్, 24 కిస్సెస్, మస్తీస్ తదితర సినిమాల్లో అరంగేట్రం చేసింది.

హెబ్బా పటేల్ తెలుగులోనే కాకుండా కన్నడ, తమిళం లో కూడా అలరించింది.


ఈ బ్యూటీ సినిమాల్లో అలరించడమే కాకుండా సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు లేటెస్ట్  ఫొటోషూట్ లతో  ప్రేక్షకులను అలరిస్తుంటుంది.

తాజాగా ట్రెండింగ్ డ్రెస్సుల్లో, శారీ లుక్ లో మెరిసింది. ఈ ఫొటోలను తన ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసింది ఈ ముద్దుగుమ్మ.

Related News

Rakul Preeth Singh : చూపులతో మత్తెక్కిస్తున్న రకుల్.. స్టిల్స్ మాములుగా లేవు..

Kriti kharbanda: నాభి అందాలతో గత్తరలేపుతున్న కృతికర్బంధ..

Sreeleela : స్టైలిష్ లుక్ లో శ్రీలీల.. చంపేస్తుంది మావా..

Janhvi Kapoor: సాంప్రదాయంలో కూడా గ్లామర్ తో కట్టిపడేస్తున్న నయా అతిలోకసుందరి!

Divi Vadthya: వెరైటీ డ్రెస్ లో బిగ్ బాస్ దివి గ్లామర్ మెరుపులు..

Tejeswi Madivada: ఒంటి మీద పైట నిల్వలేదా తేజు.. పోజులతో పిచ్చేస్తుంది మావా..

Kajal Aggarwal: భర్తతో మధురమైన క్షణాలు.. స్టైలిష్ లుక్ లో కాజల్!

Rashmika Mandanna: క్యూట్ లుక్స్ తో కట్టిపడేస్తున్న నేషనల్ క్రష్!

Big Stories

×