E-Paper
Advertisement

Pawan Kalyan: పవన్ కు హారతి ఇచ్చి విజయ తిలకం దిద్దిన భార్య.. వీడియో వైరల్

Pawan Kalyan: పవన్ కు హారతి ఇచ్చి విజయ తిలకం దిద్దిన భార్య.. వీడియో వైరల్
Advertisement

Pawan Kalyan: జనసేనాని పవన్ కళ్యాణ్ విజయ కేతనం ఎగురవేశాడు. దాదాపు పదేళ్ల రాజకీయ జీవితంలో ఆయన మొదటి విజయాన్ని అందుకున్నాడు. ఒకటి కాదు రెండు కాదు దాదాపు 77 వేల మెజార్టీతో జనసేన ముందంజలో కొనసాగుతోంది.

మరికొద్ది గంటల్లో జనసేనాని గెలుపును అధికారికంగా ప్రకటించనున్నారు. ఇక ఇప్పటికే పవన్ ఫ్యాన్స్ సంబురాలు మొదలుపెట్టేశారు. హైదరాబాద్ లోని పవన్ ఇంటివద్ద అభిమానులు భారీగా తరలివచ్చారు. ఇక ఇంతకు ముందే పవన్ భార్య అన్నా లెజినోవా, కొడుకు అకీరా నందన్ బయటికి వచ్చి ఫ్యాన్స్ కు అభివాదం చేశారు.

Advertisement

తాజాగా జనసేనాని ఇంటికి చేరుకున్నాడు. ఇక గెలిచినా తరువాత  విజయోత్సాహంతో హైదరాబాద్ నుంచి మంగళగిరికి బయలుదేరిన పవన్ కు విజయ తిలకం దిద్ది హారతి ఇచ్చి అన్నా సాగనంపింది.  ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఈ వీడియోలో కొడుకు అకీరా కూడా ఉన్నాడు.

ఎన్నో ఏళ్ళ తరువాత పవన్ లో విజయదరహాసం కనిపిస్తుంది. ప్రచారానికి వెళ్ళినప్పుడు కూడా అన్నా ఇలాగే తిలకం దిద్ది బయటకు పంపింది. ఇప్పుడు పవన్ విజయాన్ని ఆమె ఎక్కువ సెలబ్రేట్ చేస్తుంది. ఇక ఈ వీడియో పై అభిమానులు తమదైన రీతిలో కామెంట్స్ పెడుతున్నారు. సూపర్.. సూపర్ అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ పెడుతున్నారు.

Advertisement

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×