BigTV English
Advertisement

Hebah Patel: రొమాంటిక్ ఫోజులతో కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేస్తున్న హెబ్బా పటేల్..

Hebah Patel Latest Photos: : తన అదాలా ఆరబోతతో కుర్రకారును కిర్రెంతలు పెట్టించి.. ఆకట్టుకునే అభినయంతో టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు పొందింది ఈ ముద్దుగుమ్మ. హెబ్బా అనే పేరు వినగానే యువత మత్తును అబ్బ అనిపించే క్రే‌జ్‌ను సంపాదించుకున్న అందాల సినీ తారా హెబ్బా పటేల్..

Hebah Patel (Image credit/Instagram
Hebah Patel (Image credit/Instagram

హెబ్బా పటేల్ అద్యక్ష అనే కన్నడ సినిమా ద్వారా సినీ ఇండస్ట్రీకి పరిచయమైంది. తమిళంలో తిరుమానం ఎనుమ్ నిక్కాలో అలరించింది.

Hebah Patel (Image credit/Instagram
Hebah Patel (Image credit/Instagram

కుమారి 21F అనే సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది.

Hebah Patel (Image credit/Instagram
Hebah Patel (Image credit/Instagram

ఆ తర్వాత ఈడోరకం ఆడోరకం, ఎక్కడికిపోతావు చిన్నావాడా, నాన్నా నేను నా బాయ్‌ఫ్రెండ్స్ వంటి పలు చిత్రాల్లో అలరించింది.

Hebah Patel (Image credit/Instagram
Hebah Patel (Image credit/Instagram

2018లో 24 ముద్దులు అంటూ రొమాంటిక్ సినిమాలో నటించింది. ఈ మూవీలో తన నటనకు విమర్శలకు ప్రశంసలు అందుకుంది.

Hebah Patel (Image credit/Instagram
Hebah Patel (Image credit/Instagram

మిస్టర్, అంధగాడు, ఏంజెల్, అలా నిన్ను చేరి, ధూమ్ ధామ్ ఇతర చిత్రాల్లో నటించింది.

Hebah Patel (Image credit/Instagram
Hebah Patel (Image credit/Instagram

ఇటీవల హెబ్బాపటేల్, సుమన్ ఉట్కూరు జంటగా నటించిన సినిమా సందేహం. తాజాగా ఈ చిత్రం ఓటీటీలో రిలీజ్ అయింది. ఇక్కడ కూడా మంచి రెస్పాన్స్ అందుకుంది. తన నటనకు ఆడియన్స్ ఫిదా అవుతున్నారు.

Hebah Patel (Image credit/Instagram
Hebah Patel (Image credit/Instagram

ఈ ముద్దుగుమ్మ ఓ వైపు సినిమాలో అలరిస్తూనే మరోవైపు సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు ట్రెండ్ సెట్ చేస్తుంటుంది.

Hebah Patel (Image credit/Instagram
Hebah Patel (Image credit/Instagram

తన లేటెస్ట్ ఫోటోషూట్‌లతో కుర్రకారును నిద్రలేకుండా చేస్తుంది.

hebah patel latest Photo
hebah patel latest Photo

తాజాగా రెడ్ కలర్ డ్రెస్సులో ఉన్న పిక్స్‌ను సోషల్ మీడియాలో షేర్ చేసింది ఈ భామ.

Related News

NoraFatehi : చలికాలంలో చెమటలు పుట్టిస్తున్న నోరా.. బాబోయ్ కష్టమే…

Wamiqa Gabbi: నేచర్ ను ఎంజాయ్ చేస్తున్న వామిక.. స్టిల్స్ సూపర్…

Aditi Rao hydari: క్యూట్ లుక్స్ తో భిన్నమైన ఫోజులతో ఆకట్టుకుంటున్న అదితి!

Janhvi Kapoor: గ్లామర్ డోస్ పెంచేసి.. పిచ్చెక్కిస్తున్న జాన్వీ కపూర్!

Anupama Parameswaran: అనుపమ స్టన్నింగ్‌ లుక్‌.. మత్తెక్కించే కళ్లతో మాయ చేస్తున్న ముద్దుగుమ్మ

Pawan Kalyan: స్వాగ్‌ కా బాప్‌.. తిరుపతి అడవిలో డిప్యూటీ సీఎం.. ఫిదా చేస్తున్న లేటెస్ట్‌ లుక్‌!

Aditi Rao Hydary: బ్రైడల్‌ లెహంగాలో రాజకుమారిలా అదితి.. చూస్తే మతిపోవాల్సిందే!

Rashi Singh : పూల డ్రెస్ లో రాశి పరువాల విందు.. ఇంత అందాన్ని తట్టుకోలేరమ్మా..!

×