
Hebah patel (Source: Instragram)
హెబ్బా పటేల్.. తన నటనతో కాదు గ్లామర్ తో ప్రేక్షకులలో చెరగని ముద్ర వేసుకుంది ఈ ముద్దుగుమ్మ. కుమారి 21ఎఫ్ సినిమాలో తన అద్భుతమైన గ్లామర్ , నటనతో ప్రేక్షకులను ఉర్రూతలూగించింది.

Hebah patel (Source: Instragram)
ఆ తర్వాత పలువురు యంగ్ హీరోల సినిమాలలో నటించి భారీ పాపులారిటీ అందుకున్న ఈమె.. సడన్గా అవకాశాలు రాక కొంతకాలం ఇండస్ట్రీకి దూరమైంది.

Hebah patel (Source: Instragram)
మళ్లీ ఇప్పుడు ఓదెల సినిమాతో ఇండస్ట్రీలోకి రీ ఎంట్రీ ఇచ్చిన ఈమె అక్కడ తన అద్భుతమైన నటనతో అందరి దృష్టిని ఆకట్టుకుంది.

Hebah patel (Source: Instragram)
ఇటీవల వచ్చిన ఓదెలా 2 సినిమాలో కూడా తన పర్ఫామెన్స్ తో మరోసారి మెస్మరైజ్ చేసిందని చెప్పవచ్చు. ఇక ప్రస్తుతం సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ రోజుకు ఒక ఫోటో షూట్ తో అభిమానులను మెప్పిస్తోంది.

Hebah patel (Source: Instragram)
అందులో భాగంగానే వైట్ కలర్ డ్రెస్ ధరించిన ఈమె టాప్ అందాలను హైలైట్ చేస్తూ షేర్ చేసిన ఫోటోలకు అభిమానులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.

Hebah patel (Source: Instragram)
గ్లామర్ షో చేస్తూ బోల్డ్ లుక్ లో ప్రేక్షకులకి కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. ప్రస్తుతం హెబ్బా పటేల్ షేర్ చేసిన ఫోటోలు వైరల్ గా మారుతుంది..