Hebah Patel ( Source / Instagram )
టాలీవుడ్ హీరోయిన్ హెబ్బా పటేల్ గ్లామర్‌తో ఎప్పటికప్పుడు కుర్రకారు మనసు దోచేస్తుంటుంది.. ఆమె అందాలకు ఫిదా అవుతున్నారు..
Hebah Patel ( Source / Instagram )
ఈ బ్యూటీ 'అలా ఎలా' అనే మూవీతో టాలీవుడ్లోకి అడుగు పెట్టిన ఈ బ్యూటీ మొదటి మూవీతోనే తన నటనతో అందరినీ ఆకట్టుకుంది. ఆ తర్వాత బిజీ అయ్యింది.
Hebah Patel ( Source / Instagram )
'కుమారి 21 ఎఫ్' మూవీతో క్రేజ్ ను డబుల్ చేసింది.. నాన్న నేను నా బాయ్ ఫ్రెండ్స్, ఎక్కడికి పోతావు చిన్నవాడా, ఈడో రకం, వాడో రకం, ఏంజిల్,24 కిస్సెస్, మిస్టర్ వంటి మూవీల్లో నటించి మెప్పించింది.

హెబ్బా సోషల్ మీడియాతో ఎక్కువగా అభిమానులతో టచ్ లో ఉంటుంది..లేటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తుంది.
Hebah Patel ( Source / Instagram )
తాజాగా బ్రౌన్ కలర్ డ్రెస్ లో ఉన్న క్యూట్ ఫోటోలను నెట్టింట షేర్ చేసింది. ఆ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.. ఆ ఫోటోలను చూసి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు...