
Hebah Patel ( Source / Instagram )
టాలీవుడ్ ముద్దుగుమ్మ హెబ్బా పటేల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు... ఒక్కో సినిమాతో తన టాలెంట్ నిరూపించుకుంటూ హాట్ బ్యూటీగా పేరు తెచ్చుకుంది.. ప్రస్తుతం ఐటమ్ సాంగ్స్ కూడా చేస్తూ బిజీగా ఉంది.

Hebah Patel ( Source / Instagram )
తెలుగులోకి అలా ఎలా సినిమాతో అడుగుపెట్టింది.. ఈమె ఆ తర్వాత కుమారి 21ఎఫ్ మూవీతో హాట్ గర్ల్ గా మారిపోయింది.. కొన్ని సినిమాల తర్వాత యూత్ క్రష్ గా మారింది..

Hebah Patel ( Source / Instagram )
ఈ అమ్మడు నాన్న నేను నా బాయ్ ఫ్రెండ్స్, ఎక్కడికి పోతావు చిన్నవాడా, ఈడో రకం, వాడో రకం, ఏంజిల్,24 కిస్సెస్, మిస్టర్ వంటి మూవీల్లో నటించి మెప్పించింది. ఆ తర్వాత ఓదెల రైల్వే స్టేషన్ కు సీక్వెల్ ఇటీవల ఓదెల 2 లో నటించింది.

Hebah Patel ( Source / Instagram )
రామ్ హీరోగా నటించిన రెడ్ లో ఐటమ్ సాంగ్ లో నటించింది. ప్రస్తుతం సినిమాలు చేస్తుంది.. సోషల్ మీడియాలో నిత్యం ఈ అమ్మడు యాక్టివ్ గా ఉంటుంది. తన ఫోటోలతో కుర్ర కారు మదిని చేస్తూ ఉంటుంది. సోషల్ మీడియాలో ఈమెకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువే..

Hebah Patel ( Source / Instagram )
టాలీవుడ్ హీరోయిన్ హెబ్బా పటేల్.. తన గ్లామర్‌తో ఎప్పటికప్పుడు కుర్రకారు మనసు దోచేస్తుంటుంది.. గ్లామర్ మెరుపులకు ఫ్యాన్స్ పిచ్చెక్కిపోతున్నారు..

Hebah Patel ( Source / Instagram )
తాజాగా రెడ్ కలర్ టాప్ లో స్టైలిష్ లుక్ లో కనిపించింది. రెడ్ డ్రెస్ లో ఆమె ఇచ్చిన స్టిల్స్ కు కుర్రకారు ఫిదా అవుతున్నారు..ఆ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.. ఇటు ఓ లుక్ వేసుకోండి..