Hebba Patel ( Source / Instagram )
టాలీవుడ్ యంగ్ హీరోయిన్ హెబ్బా గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు..
Hebba Patel ( Source / Instagram )
'కుమారి 21 ఎఫ్' తోఈ ముద్దుగుమ్మ క్రేజ్ ను డబుల్ చేసింది..
Hebba Patel ( Source / Instagram )
హీరో రామ్ హీరోగా నటించిన రెడ్ అనే లో ఐటమ్ సాంగ్ లో నటించి మెప్పించింది.
Hebba Patel ( Source / Instagram )
ఈ అమ్మడు సోషల్ మీడియాతో ఎక్కువగా అభిమానులతో టచ్ లో ఉంటుంది... లేటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తుంది.
Hebba Patel ( Source / Instagram )
తాజాగా నడుము అందాలతో, కైపేక్కించే చూపులతో కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేస్తుంది..
Hebba Patel ( Source / Instagram )
ఆ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.. ఆ ఫోటోలను చూసి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు...