Shruti Haasan : సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే హీరోయిన్ శృతి హాసన్
తెలుగు, తమిళం, హిందీ భాషల్లో నటిస్తూనే గాయనిగా పేరు తెచ్చుకున్న బ్యూటీ
గతేడాది మెగాస్టార్ చిరంజీని సరసన వాల్తేరు వీరయ్యలో నటించిన కోలీవుడ్ బ్యూటీ
నటించిన ప్రతీ పాత్రలో ఒదిగిపోయిన నటి
గబ్బర్ సింగ్, రేసు గుర్రం, శ్రీమంతుడు చిత్రాలతో తెలుగులో తనదైన ముద్ర వేసిన భామ
2011లో అనగనగా ఓ ధీరుడు చిత్రంతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన పిల్లి కళ్ల సుందరి
తొలి చిత్రానికే ఉత్తమ నటిగా అవార్డు అందుకున్న హీరోయిన్