BigTV English

Rashi Khanna: వాహ్.. అందంలో తగ్గేదిలేదంటున్న రాశీ ఖన్నా

Rashi Khanna: వాహ్.. అందంలో తగ్గేదిలేదంటున్న రాశీ ఖన్నా

Rashi Khanna: ప్రముఖ హీరోయిన్ రాశి ఖన్నా గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. టాలీవుడ్ టాప్ హీరోయిన్స్ లో ఈమె ఒకరు. యాక్టింగ్ తోపాటు గాత్రంతోనూ అలరిస్తుంటది. మద్రాస్ కేఫ్ సినిమాతో సినిమా రంగంలోకి అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ చాలా సినిమాల్లో నటించింది. ఇటు నెట్టింటా కూడా ఈ అమ్మడు ఎప్పుడూ యాక్టీవ్ గా ఉంటుంది. తాజాగా కూడా పలు ఫొటోలను పోస్ట్ చేసింది.


హీరోయిన్ రాశి ఖన్నా గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.


ఈ ముద్దుగుమ్మ సినీ ప్రేక్షకులకు ఎంతగానో సుపరిచితం.

హిందీ సినిమా మద్రాస్ కేఫ్ మూవీతో సినిమా రంగంలోకి ఈ ముద్దుగుమ్మ అడుగుపెట్టింది.

ప్రస్తుతం ఈ బ్యూటీకి సినిమాల్లో అవకాశాలు తగ్గినా అందం విషయంలో ఏ మాత్రం తగ్గబోనంటుంది.

తాజాగా నెట్టింటా పలు ఫొటోలను పోస్ట్ చేసింది.

ఇప్పుడా ఫొటోలు వైరల్ అవుతున్నాయి.

Related News

NoraFatehi : గ్లామర్ తో పిచ్చెక్కిస్తున్న నోరా ఫతేహి.. ఇదేం ఫ్యాషన్ తల్లి..

Nabha Natesh : కిల్లింగ్ లుక్ లో కిక్కిస్తున్న నభా.. కుర్రాళ్ళు ఏమైపోతారు..!

Shobha Shetty: వంటలక్కకే పోటీనా? కిచెన్‌లో కిలాడీ మోనితా.. లెహంగాలో భలే ముద్దుగా ఉందే!

Rashmika Mandanna: అబ్బా.. ఆ ఒళ్ళు విరుపులేంటి రష్మిక.. కుర్రాళ్ళు ఉండాలా వద్దా?

Jabardasth Varsha: పట్టుచీరలో కూడా సెగలు పుట్టిస్తున్న వర్షం.. అందానికి దాసోహం..

Mouni Roy : పింక్ శారీలో నాగిని బ్యూటీ క్యూట్ స్టిల్స్.. ఏముంది బాబు…

Big Stories

×