Inaya sultana (Source: Instragram)
ఇనయ సుల్తానా.. ప్రముఖ బిగ్ బాస్ బ్యూటీగా తన అందంతో గ్లామర్ తో ఆడియన్స్ ను ఫిదా చేసింది ఈ ముద్దుగుమ్మ.
Inaya sultana (Source: Instragram)
ముఖ్యంగా రామ్ గోపాల్ వర్మతో చేసిన వీడియో కారణంగా ఓవర్ నైట్ లోనే స్టార్ సెలబ్రిటీ అయిపోయింది.
Inaya sultana (Source: Instragram)
ఆ క్రేజ్ తోనే బిగ్ బాస్ లోకి అడుగుపెట్టి బోల్డ్ బ్యూటీగా కూడా పేరు సొంతం చేసుకుంది.
Inaya sultana (Source: Instragram)
ఇక ఈమధ్య నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ గ్లామర్ ఒలకబోస్తూ చిట్టి పొట్టి బట్టలతో ఫాలోవర్స్ కి నిద్ర లేకుండా చేస్తున్న విషయం తెలిసిందే.
Inaya sultana (Source: Instragram)
అయితే ఈసారి సడన్ గా చీర కట్టులో కనిపించి అందరిని ఆశ్చర్యపరిచింది. ముఖ్యంగా బాలీవుడ్ పెళ్లికూతురు గెటప్‌లో అందరి దృష్టిని ఆకట్టుకుంది.
Inaya sultana (Source: Instragram)
ఇక ఇనయాను సడన్‌గా పెళ్లికూతురు గెటప్ లో చూసేసరికి కొంపతీసి పెళ్లి పీటలు ఎక్కబోతున్నావా అంటూ సరదాగా నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు.