
Inaya Sultana ( Source/ Instagram)
బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన వారిలో చాలామంది బిజీగా ఉన్నారు. కొందరికి సినిమా అవకాశాలు కూడా రావడంతో వరుసగా సినిమాలు చేసుకుంటూ బిజీగా ఉన్నారు. అలాంటి వారిలో బిగ్ బాస్ బ్యూటీ ఇనయా సుల్తానా ఒకరు.

Inaya Sultana ( Source/ Instagram)
బిగ్ బాస్ సీజన్ 6లో పార్టిసిపేట్ చేసింది ఇనయా. ఆ తర్వాత అడపాదడపా సినిమాలతో ప్రేక్షకులను పలకరించింది. అయితే ఈ మధ్య సోషల్ మీడియాలో ఇనయా సుల్తానా ఎంత యాక్టివ్ గా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు

Inaya Sultana ( Source/ Instagram)
ఈ మధ్య బరువు తగ్గే పనిలో ఉన్నారు. స్కిన్ టైట్ జిమ్ వేర్ ధరించి తాను సన్నబడిన విషయాన్ని అందరికి తెలిసేలా ఫోటోలను షేర్ చేస్తుంది.. అంతేకాదు ఎప్పుడు జిమ్ లో చెమటలు కక్కిస్తుంది..

Inaya Sultana ( Source/ Instagram)
ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన భైరవం సినిమాలో ఇనయా సుల్తానా నటించారు. గోపీచంద్ మలినేని డైరెక్షన్ లో వచ్చిన హిందీ సినిమా 'జాట్'లోనూ కనిపించింది.

Inaya Sultana ( Source/ Instagram)
ఒకవైపు సినిమాలు చేస్తూనే, మరోవైపు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. తాజాగా మైండ్ బ్లాక్ అయ్యే ఫోటోలను షేర్ చేసింది. ఈమెకు ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఎక్కువే..

Inaya Sultana ( Source/ Instagram)
తాజాగా ఓ ఫ్యాలెస్ లో బ్లాక్ ట్రెండింగ్ డ్రెస్ లో ఫోటోలకు పోజులు ఇచ్చింది. స్టన్నింగ్ లుక్ లో స్టిల్స్ ఇచ్చింది. మెట్ల మీద ఆమె ఇచ్చిన స్టిల్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ఆ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి..