BigTV English

Banana Benefits: ఆరోగ్యంలో మేటి అరటి.. ప్రయోజనాలు తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు..

Banana Benefits: అరటిపండులో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని వైద్యులు చెబుతున్నారు. మన శరీరానికి కావాల్సిన ఎన్నో పోషకాలు అరటి పండ్లలో ఉన్నాయి.

    

అన్ని సీజన్ లో దొరికే అరటి పండ్లలో ఆరోగ్యకరమైన చక్కెరలతో పాటు సహజ సిద్ధమైన ఫైబర్లు ఉన్నాయి. ఫలితంగా శరీరానికి కావాల్సిన మంచి శక్తిని అందిస్తాయి.

అరటి పండ్లలో(Banana) పొటాషియం అధికంగా ఉంటుంది. ఇది రక్త నాళాలను క్రమబద్దీకరించడంలో సహాయపడుతుంది.

Banana Benefits(Image Credit/pexels)

అరటి పండ్లు ఆరోగ్యానికే కాదు చర్మ సౌందర్యానికి కూడా చాలా మంచిది.

Banana Benefits(Image Credit/pexels)

అరటి పండ్లలో ఐరన్ ఉండటం వల్ల రక్తహీనత సమస్య నుండి విముక్తి కలుగుతుంది.

Banana Benefits(Image Credit/pexels)

చవకైన ఆ పండ్లలో ఉండే పోషకాలు వల్ల మెదడు పనితీరుపై సానుకూల ప్రభావాన్ని చూపించి జ్ఞాపక శక్తిని పెంచుతుంది.

Banana Benefits(Image Credit/pexels)

ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడేవారు వైద్యుల సలహా మేరకే అరటిపండ్లను తీసుకోవడం మంచిది.

Banana Benefits(Image Credit/pexels)

అరటి పండ్లలో ఉండే బి విటమిన్లు కడుపునొప్పి, ఛాతి నొప్పి, మానసిక సమస్యల నియంత్రించడంలో సహాయం చేస్తాయి.

Related News

Pranitha Subhash: టాప్ యాంగిల్ లో ఫోటోలకు ఫోజులిచ్చిన ప్రణీత సుభాష్!

Anshu Ambani: పైట తీసి మరీ అందాలు చూపిస్తున్న నాగ్ బ్యూటీ!

Janvi Kapoor : పూల డిజైన్ చీరలో పరమ్ సుందరి.. కుర్రాళ్ళు తట్టుకోలేరమ్మా..

Disha patani : బ్లూ డ్రెస్ లో గార్జీయస్ లుక్ లో ప్రభాస్ బ్యూటీ.. కేక పెట్టిస్తున్న ఫోటోలు..

Kalyani Priyadarshan: చుడీదార్ లో కుందనపు బొమ్మలా కనిపిస్తున్న కళ్యాణి ప్రియదర్శన్!

Ananya Nagalla : వరలక్ష్మివ్రతం చేసుకున్న అనన్య నాగళ్ల.. లంగాహోణిలో ఎంత అందంగా ఉందో..

Big Stories

×