Supritha Bandaru (Source: Instragram)
ప్రముఖ సీనియర్ హీరోయిన్ గా పేరు సొంతం చేసుకున్న సురేఖ వాణి కూతురిగా సోషల్ మీడియా ద్వారా భారీ పాపులారిటీ సొంతం చేసుకుంది సుప్రీత.
Supritha Bandaru (Source: Instragram)
తల్లితో కలిసి పలు వీడియోలు చేస్తూ ప్రేక్షకులను విపరీతంగా అలరిస్తోంది ఈ ముద్దుగుమ్మ.
Supritha Bandaru (Source: Instragram)
ఇక ఇప్పుడు అమర్దీప్ చౌదరితో హీరోయిన్గా అవతారమెత్తింది. చౌదరి గారి అబ్బాయి నాయుడు గారి అమ్మాయి అనే సినిమాతో ప్రేక్షకులు ముందుకు రాబోతోంది.
Supritha Bandaru (Source: Instragram)
ఇంక ఇప్పుడు అందాలు ఒలకబోస్తూ ఫోటోలు షేర్ చేసే ఈమె తాజాగా చీర కట్టులో కనిపించి ఆకట్టుకుంది.
Supritha Bandaru (Source: Instragram)
బ్లాక్ కలర్ శారీలో వెనుక నుంచి, ముందు నుంచి ఫోటోలు షేర్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకుంది.
Supritha Bandaru (Source: Instragram)
ఏది ఏమైనా గ్లామర్ తో ఆకట్టుకునే ఈ ముద్దుగుమ్మ.. ఇప్పుడు సాంప్రదాయంగా కనిపించేసరికి అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.