Supritha (Source: Instragram)
సుప్రీత.. ఈ పేరు గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. ఇండస్ట్రీలోకి రాకముందే సోషల్ మీడియా ద్వారా భారీ పాపులారిటీ సొంతం చేసుకుంది ఈ చిన్నది.
Supritha (Source: Instragram)
కరోనా సమయంలో తన తల్లి సురేఖ వాణితో కలిసి పలు రీల్స్, వీడియోలు చేసిన ఈమె వెకేషన్ కి వెళ్తూ అక్కడ ఎంజాయ్ చేస్తూ ఫోటోలు షేర్ చేసేది.
Supritha (Source: Instragram)
నిత్యం గ్లామర్ వలకబోస్తూ ఫోటోలు పంచుకునే ఈ ముద్దుగుమ్మ.. ఇప్పుడు బిగ్బాస్ రన్నర్ అమర్దీప్ చౌదరితో చౌదరి గారి అబ్బాయి నాయుడు గారి అమ్మాయి అనే సినిమా చేస్తోంది.
Supritha (Source: Instragram)
ఇదిలా ఉండగా తాజాగా నడిరోడ్డుపై థైస్ అందాలతో రెచ్చగొడుతూ కుర్రకారుకు నిద్ర లేకుండా చేస్తోందని చెప్పవచ్చు.
Supritha (Source: Instragram)
రోడ్డుపై అటుగా వెళుతున్న వాహనదారులు కూడా ఈమె అందాలు చూసి మైమరచిపోతున్నారు.
Supritha (Source: Instragram)
ఈమె అందాలు చూసిన నెటిజన్స్ నడిరోడ్డుపై ఆ గ్లామర్ ప్రదర్శన ఏంటి? వాహనదారులకు ఏదైనా జరిగితే ఎవరు బాధ్యత అంటూ కామెంట్లు చేస్తున్నారు.