BigTV English

Actress Vedhika: మత్తెక్కించే చూపులతో మతిపోగొడుతున్న వేదిక

Actress Vedhika: మత్తెక్కించే చూపులతో మతిపోగొడుతున్న వేదిక

Actress Vedhika Latest Photos: అర్జున్, జగపతి బాబు హీరోలుగా నటించిన తమిళ అనువాదం శివకాశి సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది ఈ ముద్దుగుమ్మ.


వేదిక చిన్నతనం నుంచే కథక్, భరతనాట్యం నేర్చుకుంది. కళాశాలలో చదువుకునే రోజుల్లోనే ఒక ఆల్బం చేసింది.


ఆ ఆల్బం ద్వారా మొదట తమిళ సినిమాలో అవకాశం వచ్చింది.

ఆ తర్వాత ముని, కల్యాణ్ రామ్ హీరోగా నటించిన విజయదశమి, బాణం, దగ్గరగా దూరంగా, తదితర తెలుగు చిత్రాల్లో నటించింది.

ఇలా వరుస ఆఫర్లతో తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, వంటి భాషల్లో నటించింది ఈ బ్యూటీ.

2019లో బాలకృష్ణ హీరోగా నటించిన “రూలర్” మూవీలో అలరించింది ఈ ముద్దుగుమ్మ.

ఇటీవల తెలంగాణ పోరాటం నేపథ్యంలో సాగే చారిత్రక కథాంశంతో రూపొందిన “రజాకార్” సినిమాలో తన నటనతో అందరిని ఆకట్టుకుంది.

సస్పెన్స్ థ్రిల్లర్ గా రాబోతున్న చిత్రం ఫియర్.. ఈ మూవీలో వేదిక క్యారెక్టర్ కొత్తగా..  ప్రేక్షకులను మెస్మరైజ్ చేయడానికి సిద్ధమైంది.

ఆమె కెరీర్ లో ఈ సినిమా ప్రత్యేకమైన చిత్రంగా ఉండబోతోంది అంటున్నారు చిత్రం యూనిట్.

ఇక సినిమాల్లోనే కాకుండా సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ ఉంటుంది ఈ బ్యూటీ. ఎప్పటికప్పుడు లేటెస్ట్ ఫొటోలతో తన ఇన్ స్టాలో పోస్ట్ చేస్తుంటుంది ఈ ముద్దుగుమ్మ.

ఈ హీరోయిన్ కి తన ఇన్ స్టాలో 4 మిలియన్స్ దాకా ఫోలోవర్స్ ఉన్నారు.

Tags

Related News

NoraFatehi : గ్లామర్ తో పిచ్చెక్కిస్తున్న నోరా ఫతేహి.. ఇదేం ఫ్యాషన్ తల్లి..

Nabha Natesh : కిల్లింగ్ లుక్ లో కిక్కిస్తున్న నభా.. కుర్రాళ్ళు ఏమైపోతారు..!

Shobha Shetty: వంటలక్కకే పోటీనా? కిచెన్‌లో కిలాడీ మోనితా.. లెహంగాలో భలే ముద్దుగా ఉందే!

Rashmika Mandanna: అబ్బా.. ఆ ఒళ్ళు విరుపులేంటి రష్మిక.. కుర్రాళ్ళు ఉండాలా వద్దా?

Jabardasth Varsha: పట్టుచీరలో కూడా సెగలు పుట్టిస్తున్న వర్షం.. అందానికి దాసోహం..

Mouni Roy : పింక్ శారీలో నాగిని బ్యూటీ క్యూట్ స్టిల్స్.. ఏముంది బాబు…

Big Stories

×