BigTV English

Athulyaa Ravi: పట్టు పరికిణిలో చిరున‌వ్వుతో గాలం వేస్తున్న‌.. ఎవరీ ముద్దుగుమ్మ

Athulyaa Ravi: పట్టు పరికిణిలో చిరున‌వ్వుతో గాలం వేస్తున్న‌.. ఎవరీ ముద్దుగుమ్మ

Athulyaa Ravi Latest Photos: పట్టు పరికిణిలో చిరున‌వ్వుతో గాలం వేస్తున్న‌ అందాల ముద్దుగుమ్మ అతుల్య రవి.


తమిళనాడు లోని కోయంబత్తూర్ లో జన్మించింది ఈ భామ.


2017లో “కాదల్ కన్ కట్టుదే” చిత్రంతో వెండి తెరపై మెరిసింది. ఆ తర్వాత యెమాలి, నాడోడిగిల్ వంటి హిట్ చిత్రాల్లో నటించి తమిళ ఇండస్ట్రీలో మంచి గుర్తింపుపొందింది.

తెలుగులో కిరణ్ అబ్బవరం హీరోగా నటించిన “మీటర్” సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైంది ఈ ముద్దుగుమ్మ.

కానీ ఈ సినిమా ఊహించినంత స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. దీంతో ఈ భామకి అంతగుర్తింపు కూడా రాలేదు. ఆ తర్వాత అతుల్యకు తెలుగులో అవకాశాలు కూడా రాలేదు.

ప్రస్తతం ఈ ముద్దుగుమ్మ చేతిలో ఒక్క సినిమా కూడా లేదు. కాని సినిమాలు తీయకపోయిన సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్ గా ఉంటుంది.

నిత్యం తన లేటెస్ట్  ఫోటోలను తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తుంటుంది ఈ భామ.

తాజాగా ఈ బ్యూటీ ట్రెడీషనల్ లుక్ లో ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో  షేర్ చేసింది.  ఇప్పుడు ఈ  ఫోటోస్ నెట్టింట వైరల్ గా మారాయి.

ఇంత అందాన్ని చూసిన అందం సైతం ఈర్ష్య పడుతుందేమో అన్నట్లు ఈ వెన్నలమ్మను చూస్తూ నెటిజన్లు తెగ కామెంట్లు పెట్టేస్తున్నారు.

 

Related News

Pranitha Subhash: టాప్ యాంగిల్ లో ఫోటోలకు ఫోజులిచ్చిన ప్రణీత సుభాష్!

Anshu Ambani: పైట తీసి మరీ అందాలు చూపిస్తున్న నాగ్ బ్యూటీ!

Janvi Kapoor : పూల డిజైన్ చీరలో పరమ్ సుందరి.. కుర్రాళ్ళు తట్టుకోలేరమ్మా..

Disha patani : బ్లూ డ్రెస్ లో గార్జీయస్ లుక్ లో ప్రభాస్ బ్యూటీ.. కేక పెట్టిస్తున్న ఫోటోలు..

Kalyani Priyadarshan: చుడీదార్ లో కుందనపు బొమ్మలా కనిపిస్తున్న కళ్యాణి ప్రియదర్శన్!

Ananya Nagalla : వరలక్ష్మివ్రతం చేసుకున్న అనన్య నాగళ్ల.. లంగాహోణిలో ఎంత అందంగా ఉందో..

Big Stories

×