BigTV English
Advertisement

Bhavya Trikha: కుర్రాళ్ల క్రష్ లిస్ట్‏లో చేరిన కొత్త బ్యూటీ.. భవ్య ట్రిక

Bhavya Trikha: కుర్రాళ్ల క్రష్ లిస్ట్‏లో చేరిన కొత్త బ్యూటీ.. భవ్య ట్రిక

Bhavya Trikha


Bhavya Trikha Latest Photos: సౌత్ కుర్రాళ్ల కొత్త క్రష్ భవ్య ట్రిక ఇటీవల విడుదలైన బ్లాక్ బస్టర్ మూవీ “జో ” సినిమా సెకండ్ హీరోయిన్ గా కనిపించి యూత్ ను తెగ ఆకట్టుకుంది భవ్య ట్రిక

Bhavya Trikha


జో సినిమా తర్వాత సోషల్ మీడియాలో ఈ భామకు విపరీతంగా ఫాలోవర్స్ పెరిగారు. అంతే కాదు సౌత్ కుర్రాళ్ల కొత్త లిస్ట్ లో కూడా చేరిపోయింది.

Bhavya Trikha

భవ్య ట్రిక చెన్నైలో 1997 లో జనవరి 1న జన్మించింది. అక్కడే ఎంఓపీ వైష్ణవ్ కాలేజీలో డిగ్రీ పూర్తిచేసింది.

Bhavya Trikha

చిన్నప్పటి నుంచి యాక్టింగ్ పై ఆశక్తి ఉండటంతో మోడలింగ్ పై దృష్టిపెట్టింది ఈ భామ.

Bhavya Trikha

భవ్య ట్రిక మూడేళ్ల వయసు నుంచే యాడ్స్ లో నటించింది. తండ్రి ప్రోత్సాహంతో చదువుతూనే వెండతెరపై కనిపించింది.

Bhavya Trikha

2022లో తమిళ చిత్రం “కదిర్” తో నటనారంగ ప్రవేశం చేసింది. అదే ఏడాది కన్నడ మూవీ “డాలి” తో శాండిల్ వుడ్ లోను ఎంట్రీ ఇచ్చింది.

Bhavya Trikha

ఆ రెండు సినిమాలతో భవ్యకు మంచి పేరు తెచ్చిపెట్టాయి. ఆ తర్వాత జో మూవీలో నటించింది. దీంతో ఈ బ్యూటీ క్రేజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది.

Bhavya Trikha

ఆడిషన్స్ లో ఎంపిక అనేది ప్రతిభ మీదే ఆధారపడి ఉండాలి. అంతే కాని ఇతర అంశాలపై కాదు. అని ఓ ఇంటర్వూలో చెప్పుకొచ్చింది ఈ ముద్దుగుమ్మ.

Bhavya Trikha

భవ్యకు హీరోల్లో రజినీకాంత్, హీరోయిన్ లలో సమంత అంటే చాలా ఇష్టమట.

Bhavya Trikha

భవ్య ఫిట్ నెస్ ఫ్రీక్ శరీరం నాజూగ్గా ఉండేందుకు జిమ్ లో తెగ కష్టపడుతుంటుంది ఈ బ్యూటీ. ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటుంది కూడా.

Bhavya Trikha

మోడలింగ్, సినిమాలు, రెండింట్లో అవకాశాలు పొందటం చాలా సంతోషంగా ఉందంటున్న ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం మన్నల్ కాదల్, జిన్, సినిమాల్లో బిజీగా ఉంది.

 

Tags

Related News

Pragya Jaiswal: డెనిమ్‌ అవుట్‌ ఫిట్‌లో క్రేజీ లుక్స్‌తో మతిపోగోడుతున్న ప్రగ్యా జైస్వాల్‌

Aishwarya Rai Bachchan: లేడీ బాస్ గెటప్ లో మెస్మరైజ్ చేసిన ఐశ్వర్య!

Priyanka Jain: వామ్మో.. భయపెట్టేసిన ప్రియాంక.. కొంపదీసి హారర్ మూవీ చేస్తోందా?

Aishwarya Rai Bachchan: లేడీ బాస్ గెటప్ లో మెస్మరైజ్ చేసిన ఐశ్వర్య!

Rashi Singh : మెరూన్ డ్రెస్ లో మెంటలెక్కిస్తున్న రాశి.. కుర్రాళ్ల కళ్లు పేలిపోతాయి..!

Allu Sirish – Nayanika : గ్రాండ్ గా అల్లు శిరీష్- నయనిక ఎంగేజ్మెంట్.. ఫోటోలు వైరల్..

Raashii Khanna : క్యూట్ స్మైల్ తో కట్టిపడేస్తున్న రాశి.. స్టిల్స్ అదుర్స్..

Nara Rohith -Sirisha Wedding : గ్రాండ్ గా నారా రోహిత్ – శిరీషల వివాహం.. ఫోటోలు వైరల్..

Big Stories

×