BigTV English
Advertisement

Eesha Rebba: మెస్మరైజింగ్ లుక్స్‌తో ఆకట్టుకుంటున్న ఈషా రెబ్బా..

Eesha Rebba: మెస్మరైజింగ్ లుక్స్‌తో ఆకట్టుకుంటున్న ఈషా రెబ్బా..

Eesha Rebba Latest Photos: ఈషా రెబ్బా 2012లో లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమాలో చిన్న పాత్రలో తెరంగేట్రం చేసింది.


ఆ తర్వాత ఈషా మొదటిసారిగా “అంతకముందు ఆ తర్వాత” అనే చిత్రంలో ప్రధాన పాత్రలో కనిపించింది.


ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి హిట్ ని అందుకుంది. దక్షిణాఫ్రికాలో జరిగిన అంతర్జాతీయ భారతీయ చలనచిత్రోత్సవంలో ఉత్తమ చిత్రంగా ఎంపికైంది.

ఈ మూవీ తర్వాత బ్రాండ్ బాబు , అరవింద సమేత వీర రాఘవ , సుబ్రహ్మణ్యంపురం, బందిపోటు, సవ్యసాచి, అమీ తుమీ, దర్శకుడు, తదితర సినిమాల్లో అలరించింది.

ఆ తర్వాత 2021లో “ఒట్టు” సినిమాతో మలయాళంలో అడుగుపెట్టింది ఈ భామ.

ఈషారెబ్బా వరంగల్ లో జన్మించింది. చదువుకున్న రోజుల్లోనే మోడల్ గా పనిచేసింది. ఆ తర్వాత దర్శకుడు మోహన ఇంద్రగంటి ద్వారా సినిమాల్లో అవకాశం వచ్చిందట.

ఈషా మూవీస్ లోనే కాకుండా  వెబ్ సిరీస్ లోను అలరించింది. పిట్ట కథలు, త్రీ రోజెస్ లాంటి వెబ్ సిరీస్ లో సందడి చేసింది ఈ భామ.

ఎక్కువగా తెలుగు చిత్రాల్లోనే నటించింది. ఈషా హీరోయిన్ గా అలరించడంమే కాకుండ.. బడా హీరోల సినిమాల్లో సైడ్ రోల్స్ పోషిస్తుంది ఈ ముద్దుగుమ్మ.

ఇక ఈ బ్యూటీ సినిమాల్లో కంటే.. సోషల్ మీడియాలోనే ఎక్కువ రచ్చ చేస్తుంటుంది. ఈషాకి తన ఇన్ స్టాలో 2.5 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారంటే అతిశయోక్తి కాదు.

తాజాగా తన ఇన్ స్టాలో బ్లాక్ డ్రెస్ లో ఉన్న ఫొటోలను షేర్ చేసింది. ఈ ఫొటోలను చూసిన ఫాన్స్.. అబ్బా.. ఎన్నాలకి ఈ దేవత దర్శనం.. అసలే ఎండలు.. ఇంకా హీట్ పెంచేశారు. మమ్మల్ని బ్రతకనివ్వండి మేడం అంటూ కామెంట్లు పెట్టేస్తున్నారు.

 

Related News

Inaya Sultana : జారుతున్న కొంగు చాటున అందాలతో హీటేక్కిస్తున్న ఇనయా..

Hebah Patel : సింపుల్ లుక్ లో హెబ్బా క్యూట్ స్టిల్స్.. భలే ఉంది కదా..

Naveen Chandra: బీచ్ లో ఫ్యామిలీతో చిల్ అవుతున్న హీరో.. కొడుకును చూసారా?

Amalapaul: థైస్ అందాలతో పిచ్చెక్కిస్తున్న అమలాపాల్.. ఫోటోలు వైరల్!

NoraFatehi : చలికాలంలో చెమటలు పుట్టిస్తున్న నోరా.. బాబోయ్ కష్టమే…

Wamiqa Gabbi: నేచర్ ను ఎంజాయ్ చేస్తున్న వామిక.. స్టిల్స్ సూపర్…

Aditi Rao hydari: క్యూట్ లుక్స్ తో భిన్నమైన ఫోజులతో ఆకట్టుకుంటున్న అదితి!

Janhvi Kapoor: గ్లామర్ డోస్ పెంచేసి.. పిచ్చెక్కిస్తున్న జాన్వీ కపూర్!

Big Stories

×