Iswarya Menon (Source: Instragram)
ఐశ్వర్య మీనన్.. యంగ్ బ్యూటీగా పేరు తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం భాషల్లో నటిస్తూ మంచి పేరు సొంతం చేసుకుంది.
Iswarya Menon (Source: Instragram)
కేరళలోని చెందమంగళం నుండీ వచ్చిన ఈమె కుటుంబ సభ్యులు తమిళనాడులో స్థిరపడ్డారు. ఈమె తమిళనాడు లోని ఈరోడ్ లో జన్మించింది.
Iswarya Menon (Source: Instragram)
SRM ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ నుండి ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్ పూర్తి చేసింది.ఆ తర్వాత సినిమాలలోకి అడుగు పెట్టింది ఈ చిన్నది.
Iswarya Menon (Source: Instragram)
అటు సౌత్ భాషలలో వరుస సినిమాలు చేస్తూనే.. మరోవైపు ఇన్స్టాగ్రామ్ లో నిత్యం యాక్టివ్ గా ఉంటూ.. ఫాలోవర్స్ ను పెంచుకునే పనిలో పడింది.
Iswarya Menon (Source: Instragram)
ఇదిలా ఉండగా మరోవైపు కాస్త టైమ్ దొరికితే చాలు.. వెకేషన్ కి వెళ్ళిపోయే ఈమె.. తాజాగా థాయిలాండ్ లో సందడి చేస్తోంది. అక్కడ కొబ్బరి నీళ్ళకు పడిపోయాను అంటూ కొన్ని ఫోటోలతో పాటూ క్యాప్షన్ కూడా పంచుకుంది.
Iswarya Menon (Source: Instragram)
ఇకపోతే ఈ ఫొటోలలో గ్లామర్ వలకబోస్తూ.. కుర్రకారుకు నిద్ర లేకుండా చేస్తోంది. ఈమె ఫోటోలు చూసిన నెటిజన్స్ మీరేమో కొబ్బరి నీళ్లు తాగుతూ చిల్ అవ్వండి.. మీరు ఇస్తున్న గ్లామర్ ఫోజులకు కుర్రాళ్ళు హీటెక్కి పోతున్నారు అంటూ సరదాగా కామెంట్లు చేస్తున్నారు.