Iswarya Menon ( Source / Instagram )
హీరోయిన్ గా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది ఐశ్వర్య మీనన్..
Iswarya Menon ( Source / Instagram )
స్పై మూవీలో నిఖిల్ సరసన హీరోయిన్ గా తొలిసారి టాలీవుడ్ మూవీలో నటించి మెప్పించింది.
Iswarya Menon ( Source / Instagram )
హీరో కార్తియకకి జోడిగా 'భజే వాయు వేగం' అనే చిత్రంతో హిట్ అందుకుంది.
Iswarya Menon ( Source / Instagram )
సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్ గా ఉండే ఈమె లేటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తూ హీటేక్కిస్తుంది..
Iswarya Menon ( Source / Instagram )
తాజాగా టాప్ టు బాటమ్ పింక్ డ్రెస్సులో నడుము వయ్యారాలతో పిచ్చెక్కిస్తుంది..
Iswarya Menon ( Source / Instagram )
ఆ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి..