Iswarya Menon ( Source / Instagram )
తెలుగు, తమిళ, తెలుగు. మలయాళ చిత్రాల్లో హీరోయిన్ గా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది ఐశ్వర్య మీనన్..
Iswarya Menon ( Source / Instagram )
యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రం స్పైలో నిఖిల్ సరసన హీరోయిన్ గా తొలిసారి టాలీవుడ్ మూవీలో నటించింది.
Iswarya Menon ( Source / Instagram )
2024లో తెలుగు యంగ్ హీరో కార్తియకకి జోడిగా భజే వాయు వేగం అనే చిత్రంతో హిట్ అందుకుంది.
Iswarya Menon ( Source / Instagram )
సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్ గా ఉండే ఈమె లేటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తూ హీటేక్కిస్తుంది..
Iswarya Menon ( Source / Instagram )
తాజాగా టాప్ టు బాటమ్ రెడ్ డ్రెస్ లో ట్రెడిషినల్ లుక్ లో దర్శనం ఇచ్చింది..
Iswarya Menon ( Source / Instagram )
ఆ ఫోటోలు సోషల్ మీడియాలో క్షణాల్లో వైరల్ గా మారాయి..