Iswarya Menon (Source: Instagram)
ప్రస్తుతం తెలుగులో చాలామంది తమిళమ్మాయిలుగా హీరోయిన్స్‌గా చలామణీ అవుతుండగా అందులో ఐశ్వర్మ మీనన్ ఒకరు.
Iswarya Menon (Source: Instagram)
తమిళంలో హీరోయిన్గా తన ప్రయాణాన్ని ప్రారంభించిన ఐశ్వర్య మీనన్.. ఆ తర్వాత తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది.
Iswarya Menon (Source: Instagram)
తెలుగులో బ్యాక్ టు బ్యాక్ రెండు సినిమాలు చేసినా అవి ఐశ్వర్యకు హిట్ అందించలేకపోయాయి.
Iswarya Menon (Source: Instagram)
ప్రస్తుతం సోషల్ మీడియా ద్వారానే ప్రేక్షకులను మెప్పిస్తోంది. తాజాగా వైట్ డ్రెస్‌లో సింపుల్ లుక్స్‌తో ఆకట్టుకుంటోంది.