Ivana (1)
Ivana Latest Photos: డబ్బింగ్ చిత్రంతో తెలుగులో సెన్సేషన్ అయ్యింది మలయాళ కుట్టి ఇవానా. లవ్‌టుడే చిత్రంతో ఈ భామ తెలుగు, తమిళ్లో మంచి క్రేజ్ సంపాదించుకుంది.
Ivana (3)
ప్రస్తుతం పరిస్థితుల్లో లవర్స్ మధ్య జరిగే సంఘటనలు ఆధారంగా తెరకెక్కిన ఈచిత్రం యూత్ విపరీతంగా ఆకట్టుకుంది. ఈ సినిమా ఎంతటి విజయం సాధించిందో అదే రేంజ్లో ఇవానాకు కూడా ఫాలోయింగ్ పెరిగిపోయింది.
Ivana (4)
ఇందులో ఆమె అందం, అభినయం కుర్రకారు ఫిదా అయ్యింది. తన క్యూట్ లుక్స్‌తో తెలుగు ఆడియన్స్‌ను బాగా ఆకట్టుకుంది. దీంతో ఓవర్ నైట్‌లో ఈ భామ స్టార్ హీరోయిన్ రేంజ్లో స్టార్డమ్ అందుకుంది.
Ivana (5)
లవ్‌టుడే చిత్రం తర్వాత ఈ భామకు వరుస ఆఫర్స్ క్యూ కడుతున్నాయి. ఇటీవల సింగిల్ చిత్రంతోనూ మరోసారి తెలుగు ప్రేక్షకులు పలకరించింది. ఇందులో సెకండ్ హీరోయిన్ నటించినా.. తనదైన నటనతో మంచి గుర్తింపు సంపాదించుకుంది.
Ivana (6)
ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే మరోవైపు సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉంటుంది ఈ భామ. తరచూ తన ఫోటోలు షేర్ చేస్తూ నెటిజన్స్‌ని ఫిదా చేస్తుంది. తాజాగా ఈ యంగ్ బ్యూటీ చీరలో తళుక్కున మెరిసింది.
Ivana (7)
బ్లాక్ అండ్ వైట్‌లోనూ పాత హీరోయిన్లను గుర్తు చేస్తూ అట్రాక్ట్ చేస్తోంది. సింపుల్ డిజైనర్ శారీలో ఇవానా కుర్రకారును చూపుని తనవైపు లాక్కుంది. చీరలో ఇవానాను చూసి సోగసు చూడతరమా అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
Ivana (2)
ప్రస్తుతం ఆమె ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.