Jabardast Varsha(Source: Instragram)
జబర్దస్త్ వర్ష.. జబర్దస్త్ లో లేడీ కమెడియన్ గా పేరు దక్కించుకున్న ఈమె ఇప్పుడు భారీ పాపులారిటీ సొంతం చేసుకుంది.
Jabardast Varsha(Source: Instragram)
ఒకప్పుడు సీరియల్స్ లో నటిస్తూ భారీ క్రేజ్ సొంతం చేసుకున్న ఈ అమ్మడు జబర్దస్త్ లోకి వచ్చిన తర్వాత ఆ క్రేజ్ మరింత పెరిగిపోయిందనే చెప్పాలి.
Jabardast Varsha(Source: Instragram)
ఇక ఇక్కడ తోటి కమెడియన్ గా పనిచేస్తున్న ఇమ్మానుయేల్ తో ప్రేమాయణం నడుపుతూ మరింత వార్తల్లో నిలిచిన ఈమె నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ రోజుకొక ఫోటోషూట్ షేర్ చేస్తూ ఉంటుంది.
Jabardast Varsha(Source: Instragram)
ఇక అందులో భాగంగానే తాజాగా ఫ్లోరల్ ప్రింట్ కలిగిన వైట్ అండ్ రెడ్ కలర్ సారీ ధరించిన ఈ అమ్మడు తన అందంతో మరింత అందంగా కనిపిస్తోంది.
Jabardast Varsha(Source: Instragram)
ఇక రోడ్డు సైడ్ లిఫ్ట్ అడుగుతూ ఒక ఫోటో.. రోడ్డు సైడ్ కూర్చొని మరొక ఫోటో.. ఇలా పలు రకాల యాంగిల్స్ లో రోడ్డు సైడ్ ఫోటోలకు ఫోజులు ఇచ్చి, వాటిని ఇంస్టాగ్రామ్ ద్వారా షేర్ చేసింది.
Jabardast Varsha(Source: Instragram)
ఈ ఫోటోలు చూసిన అభిమానులు రోడ్డు సైడ్ ఇలా ఫోజులిస్తున్న వర్షను ఇమ్ము చూస్తే ఆయన పరిస్థితి ఏంటి అంటూ కామెంట్లు చేస్తున్నారు. మొత్తానికైతే వర్ష తన అందంతో మరొకసారి యువతను మెస్మమరైజ్ చేసిందని చెప్పవచ్చు.