BigTV English
Advertisement

Jabardasth Varsha: రెడ్ డ్రెస్‌లో హొయ‌లు పోయిన.. వర్ష

Jabardasth Varsha: రెడ్ డ్రెస్‌లో హొయ‌లు పోయిన.. వర్ష

Jabardasth Varsha Latest Photos: జబర్దస్త్ షో ద్వారా పాపులర్ అయిన వాళ్లలో వర్ష ఒకరు. ఇమ్మానుయేల్ జోడీగా చేసి సూపర్ క్రేజీ సంపాదించుకుంది ఈ బ్యూటీ


అందం, అభినయం కలిగలిపిన ఈ బ్యూటీ చక్కని కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను అలరిస్తుంటుంది.


టీవీ షోలు చేస్తూ.. జబర్దస్త్ షోలో లేడీ కమెడియన్ గా ఫుల్ బిజీగా గడుపుతున్న ఈ భామ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది.

తక్కవ కాలంలోనే ఫుల్ క్రేజీ సంపాదించుకుంది ఈ భామ.

సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్ గా ఉండే ఈ వర్ష ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన విషయాలు ఫాన్స్ తో పంచుకుంటుంది.

తాజాగా రెడ్ కలర్ డ్రెస్ లో ఫోటోలకు ఫోజులిచ్చింది. ఈ ఫోటోలను చూసిన ఫాన్స్ బొమ్మలా ఉన్నావు.. సో బ్యూటిఫుల్ అంటూ తెగ కామెంట్లు చేస్తున్నారు.

Related News

Rukmini Vasanth: ముద్దొచ్చేస్తున్న కనకావతి.. కష్టం బేబీ తట్టుకోవడం!

Rakul Preet Singh: ట్రెండీ వేర్‌లో రకుల్‌ హాట్‌ ఫోజులు.. మతిపోతుందంటున్న కుర్రకారు

Sapthami Gowda : యెల్లో డ్రెస్ లో క్యూట్ లుక్ తో కట్టిపడేస్తున్న కాంతారా బ్యూటీ..

Anupama ParameswRan : కిల్లింగ్ లుక్ లో లిల్లీ.. అబ్బా ఆ చూపులకే కుర్రాళ్ళు ఫిదా..!

Nidhhi Agerwal : గ్లామర్ డోస్ పెంచేసిన వీరమల్లు బ్యూటీ!

Avantika Mishra: బ్యాక్ లెస్ అందాలతో నిద్రలేకుండా చేస్తున్న మాయా బ్యూటీ!

Nisha Agarwal: వెకేషన్‌లో చిల్‌ అవుతున్న అక్కా చెల్లెల్లు.. కాజల్‌, నిషా అగర్వాల్‌ ఫోటోలు వైరల్‌

Rakul Preeth Singh : చూపులతో మత్తెక్కిస్తున్న రకుల్.. స్టిల్స్ మాములుగా లేవు..

Big Stories

×