jabardasth varsha (Image Credit: Instagram)
టీవీ సీరియల్స్ ద్వారా తన కెరీర్ ను మొదలుపెట్టి తన నటన ప్రస్తానాన్ని ప్రారంభించింది వర్ష. అయితే సీరియల్స్ లో ఆమెకి పెద్దగా గుర్తింపు రాలేదు.

jabardasth varsha (Image Credit: Instagram)
ఆ తర్వాత జబర్దస్త్ కామెడీ షో ద్వారా లేడీ కమెడియన్ గా అడుగుపెట్టి ఇమ్మానుయేల్ తో చేసిన స్కిట్స్ బాగా ఆమెకు పాపులారిటీని తీసుకొచ్చాయి.

jabardasth varsha (Image Credit: Instagram)
తన అందంతో, పర్ఫామెన్స్ తో అందరి దృష్టిని ఆకట్టుకున్న వర్ష.. అటు జబర్దస్త్, ఇటు శ్రీదేవి డ్రామా కంపెనీ షోలలో సందడి చేసింది.

jabardasth varsha (Image Credit: Instagram)
ప్రస్తుతం బిగ్ టీవీ ఎక్స్ క్లూజివ్గా నిర్వహిస్తున్న కిస్సిక్ టాక్స్ కార్యక్రమానికి హోస్ట్‌గా వ్యవహరిస్తూ సెలబ్రిటీలను ఇంటర్వ్యూ చేస్తూ ఎన్నో విషయాలను అభిమానులతో పంచుకుంటుంది.

jabardasth varsha (Image Credit: Instagram)
అప్పుడప్పుడు ఇంస్టాగ్రామ్ వేదికగా యాక్టివ్ గా ఉంటూ గ్లామర్ ఫోటోలు పంచుకునే ఈమె తాజాగా మరోసారి అభిమానులను మెస్మరైజ్ చేయడానికి ట్రెండీ ఔట్ఫిట్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

jabardasth varsha (Image Credit: Instagram)
బ్లాక్ కలర్ ట్రెండీ మినీ షాట్ లో తన అందాలను బహిర్గతం చేస్తూ వర్షా షేర్ చేసిన ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి.. అమ్మడి అందానికి అభిమానులు సైతం ఫిదా అవుతున్నారు.